తీవ్రమైన వేసవిలో చల్లదనం అవసరం. ఈ తీవ్రమైన వేసవి కాలంలో భరించలేని వేడిని తట్టుకోవడానికి మీ ఇంటికి ఒక ఎయిర్ కండీషనర్ అవసరం. వేడిని తట్టుకోవడానికి మనలో చాలా మంది ఒక ఎసి ని కొనుగోలు చేయాలని అనుకున్నప్పటికీ, ముందుగానే మొత్తం డబ్బును చెల్లించడానికి ఇష్టపడము, దీని కోసం ఒక పరిష్కారం సులభమైన వాయిదాలలో చెల్లించడం మరియు ఇఎంఐ పై ఎసి ని కొనడం.
ఈ బ్లాగ్ పోస్ట్‌లో, ఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలను మరియు మీ ఫైనాన్సులకు ఇబ్బంది లేకుండా చల్లని వాతావరణాన్ని ఆనందించడానికి అది మీకు ఎలా వీలు కల్పిస్తుందో తెలియజేస్తాము!
ఇఎంఐ పై ఒక ఎసి కొనండి: మీ అవసరాల కోసం సరైన విధానం
మీరు మీ ఎసి ని ఫైనాన్స్ చేయాలనుకున్నప్పుడు, మీరు ఒక క్రెడిట్ కార్డ్ పై ఇఎంఐల ను ఎంచుకోవచ్చు లేదా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ పొందడం ద్వారా క్రెడిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎసి కొనుగోలు చేయవచ్చు.
బ్యాంకులు మరియు టివిఎస్ క్రెడిట్ వంటి ఎన్బిఎఫ్సి లు, కనీస వడ్డీ రేట్ల వద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను అందిస్తాయి.
మా వద్ద, మీరు మా జీరో డౌన్ పేమెంట్ లోన్ల ద్వారా 100% వరకు ఫైనాన్స్ పొందవచ్చు. ఇది ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేని మరియు మొదటిసారి రుణం తీసుకునేవారికి కూడా వర్తిస్తుంది.
మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి:
ఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడానికి అనుసరించవలసిన దశలు:
ఎసి ఫైనాన్స్ ప్రక్రియలు ఇప్పుడు చాలా యూజర్-ఫ్రెండ్లీగా ఉన్నాయి, వినియోగదారు యొక్క సులభమైన యాక్సెస్ కోసం స్పష్టంగా నిర్దేశించబడిన దశలను కలిగి ఉన్నాయి.
ఈ క్రింద వివరాలను అందించాము:
-
-
అవసరాల యొక్క చెక్లిస్ట్ను సృష్టించండి:
మొదట మీ కూలింగ్ అవసరాలను తెలుసుకోండి. ఇది స్ప్లిట్ ఎసి, విండో ఎసి, ఇన్వర్టర్ లేదా నాన్-ఇన్వర్టర్ ఎసి మొదలైనటువంటి ఎసి రకాన్ని ఎంచుకోవడానికి మరియు వైశాల్యం, ఎనర్జీ ఎఫీషియన్సీ (స్టార్ రేటింగ్) మొదలైనవి తెలుసుకోవడానికి సహాయపడతాయి.
-
ఒక ఎసి మోడల్‌ను ఎంచుకోండి:
మీ అవసరాల గురించి మీకు స్పష్టత వచ్చిన తరువాత, ఆ అవసరాలకు సరిపోతే ఎసి మోడళ్లను ఎంచుకోండి. తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఫీచర్లు, ధర పరిధి, కస్టమర్ సంతృప్తి రేటింగ్‌లు మొదలైన వాటిని విశ్లేషించండి.
-
మీ ఆర్థిక సంస్థను ఎంచుకోండి:
మీ ఇఎంఐ ప్లాన్‌ను అమలు చేయడానికి, మీరు ఒక ఆర్థిక సంస్థను ఎంచుకోవాలి. తుది నిర్ణయం తీసుకునే ముందు వివిధ రుణదాతల ద్వారా అందించబడే ఇఎంఐ ప్లాన్లు, వడ్డీ రేట్లు, అవధి మరియు లోన్ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించండి.
₹10,000 నుండి ₹1.5 లక్షల* వరకు ఉండే లోన్ మొత్తాలపై ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మరియు 6 నుండి 24 నెలల వరకు విస్తరించి ఉన్న ఫ్లెక్సిబుల్ రీపేమెంట్లతో మీరు మీ ఇఎంఐలను చెల్లించవచ్చు కాబట్టి టివిఎస్ క్రెడిట్ ఒక మంచి ఎంపికగా ఉండవచ్చు*.
-
ఇఎంఐ కోసం అర్హత పొందండి:
మీరు ఎసి మోడల్ మరియు ఆర్థిక సంస్థను ఎంచుకున్న తర్వాత, ఇఎంఐ కోసం అప్లై చేయండి. రుణదాత ఆధారంగా, రుణదాత వెబ్‌సైట్‌కు లింక్ చేయబడిన ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపవలసి ఉంటుంది లేదా ఇఎంఐ కోసం అర్హత సాధించడానికి వ్యక్తిగతంగా అప్లై చేయవలసి ఉంటుంది.
-
మీ డాక్యుమెంట్లను క్రమపద్ధతిలో పెట్టుకోండి:
ధృవీకరణ ప్రయోజనాల కోసం సంస్థకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం. ఇందులో ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవర్ లైసెన్స్ మొదలైనవి), నివాస రుజువు (అద్దె ఒప్పందం, యుటిలిటీ బిల్లులు మొదలైనవి), మరియు ఆదాయం రుజువు (బ్యాంక్ స్టేట్మెంట్లు, జీతం స్లిప్పులు మొదలైనవి) ఉంటాయి
-
అప్లికేషన్ ఫలితాల కోసం వేచి ఉండండి:
మీరు అప్లికేషన్ ఫారం మరియు అవసరమైన డాక్యుమెంట్లను అందించిన తర్వాత ఆర్థిక సంస్థలు మీ అప్లికేషన్‌ను సమీక్షిస్తాయి. ఆమోద ప్రక్రియ యొక్క వేచి ఉండే సమయం కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉండవచ్చు.
-
ఎసి ని కొనుగోలు చేయండి:
మీ ఇఎంఐ అప్లికేషన్ సమీక్షించబడి ఆమోదం అందుకున్న తర్వాత, ఎంచుకున్న ఎసి మోడల్‌ను కొనుగోలు చేయడానికి అభ్యర్థించిన నిధులు రుణదాత యొక్క ప్రక్రియ ఆధారంగా నేరుగా రిటైలర్‌కు బదిలీ చేయబడతాయి లేదా రీయింబర్స్ చేయబడతాయి.
-
ఇఎంఐ చెల్లింపులు చేయండి:
మీరు ఇప్పుడు అంగీకరించబడిన షెడ్యూల్ ప్రకారం ఇఎంఐ మొత్తాలను చెల్లించవచ్చు. సాధారణంగా ఇది ప్రతి నెలా చెల్లించవలసిన ఒక స్థిరమైన మొత్తంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణకు సహాయపడుతుంది..
-
ఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు:
ఇఎంఐ పై ఎసి ని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు:
-
-
-
వాయిదాలలో ఎసి కొనుగోలు:
ఒకే సారి ఏకమొత్తంలో చెల్లించడం వలన మీ పై పడే ఆర్థిక భారాన్ని నివారించడంలో తక్కువ ఖర్చు అయ్యే నెలవారీ వాయిదాలు మీకు సహాయపడతాయి.
-
నో కాస్ట్ ఇఎంఐ:
మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ నెలవారీ వాయిదాలను చెల్లించవచ్చు
-
జీరో డౌన్ పేమెంట్:
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్ కోసం అన్ని ఖర్చులు కవర్ చేయబడతాయి కాబట్టి ; మీకు కావలసిన ఉపకరణం సొంతం చేసుకోవడానికి మీరు ఇకపై వేచి ఉండవలసిన అవసరం లేదు
-
అతి తక్కువ డాక్యుమెంటేషన్:
మీరు ఇప్పుడు టివిఎస్ క్రెడిట్‌తో అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు ప్రాసెసింగ్‌తో కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌ను పొందవచ్చు
-
మొదటిసారి రుణం తీసుకునే వారి కోసం అర్హత:
ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేని మరియు మొదటి సారి రుణం తీసుకునే వారికి కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది
-
-
క్రెడిట్ కార్డ్ పరిమితులు లేకుండా, ఇఎంఐ పై ఎసి కొనుగోలు
మీరు క్రెడిట్ కార్డ్ పరిమితులను అధిగమించవచ్చు, ఒకవేళ, మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలనునెరవేర్చినట్లయితే, మీరు క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా ఇఎంఐ ని చెల్లించవచ్చు.
అయితే, క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న కస్టమర్లు అధిక లోన్ పరిమితుల కోసం అప్లై చేసుకోవచ్చు.
తీవ్రస్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ఇఎంఐ పై ఒక ఎసి ని కొనుగోలు చేయడం ఒక సౌకర్యవంతమైన పరిష్కారంగా ఉంటుంది. ఇఎంఐ పై ఎసి అనేది సుదీర్ఘమైన వేచి ఉండే సమయాలు లేకుండా వేడిని ఎదుర్కోవడానికి మీకు సహాయపడేందుకు ఉన్న ఆర్థికపరంగా తెలివైన కొనుగోలు వ్యూహం.
tvs క్రెడిట్‌తో, మీ కలల ఇంటి ఉపకరణాన్ని సొంతం చేసుకోవడం గతంలో కంటే సులభం చేయబడింది! మా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌తో మీ ఎసి కొనుగోలును ఫైనాన్స్ చేయడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం. అతి తక్కువ డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరియు రౌండ్-ది-క్లాక్ అప్రూవల్ వలన మొదటిసారి రుణం తీసుకునే వారికి కూడా ఆర్థిక పరిష్కారాలు తక్షణమే లభిస్తాయి.