భారతీయ యూజ్డ్ కార్ మార్కెట్ 11% కంటే ఎక్కువ సిఎజిఆర్ మరియు యూజ్డ్ కార్ ఫైనాన్స్ మార్కెట్లో 8% సిఎజిఆర్ వద్ద పెరుగుతుందని భావిస్తున్నారు. కాబోయే కార్ల యజమానులు వారి కలలను సాకారం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారని, అలాగే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయని ఇది తెలియజేస్తుంది.
యూజ్డ్ కార్ లోన్ భావి కొనుగోలుదారులను ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది:
- కొత్త కారు కోసం తీసుకునే లోన్‌తో పోలిస్తే ఈ లోన్ మొత్తం తక్కువగా ఉంటుంది. కావున, యూజ్డ్ కారు లోన్ కాలిక్యులేటర్ తక్కువ నెలవారీ ఇఎంఐని చూపిస్తుంది.
- యూజ్డ్ కార్ లోన్ కోసం దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం మరియు కనీస డాక్యుమెంట్లు అవసరం.
- కొన్ని బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిల వద్ద 100% యూజ్డ్ కార్ ఫైనాన్స్ అందుబాటులో ఉండవచ్చు.
టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు
సాధారణంగా, ఎవరైనా యూజ్డ్ కార్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే, జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి గల వ్యక్తులు, యాజమాన్యం మరియు/లేదా భాగస్వామ్య సంస్థ లేదా ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తప్పనిసరిగా తీర్చవలసిన కొన్ని అవసరాలు ఉన్నాయి.
శాలరీడ్
- వయస్సు, చిరునామా, ఐడి మరియు సంతకం రుజువు
- ఆదాయ డాక్యుమెంట్ (జీతం స్లిప్/ ఫారం 16/ ఆదాయ లెక్కింపుతో కూడిన ఐటిఆర్ )
- బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ కాపీ
- వాహనం RC బుక్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఫోటోకాపీ
- PAN కార్డ్
స్వయం ఉపాధి
- GST సర్టిఫికేట్
- షాప్ చట్టం లేదా నిర్దేశిత వయస్సుతో వ్యాపార రుజువు
- చిరునామా మరియు ఐడి రుజువు
- మీ ప్రస్తుత లేదా పూర్తి చేసిన లోన్ యొక్క రీపేమెంట్ చరిత్ర
- టిడిఎస్ సర్టిఫికేట్
- PAN కార్డ్
యాజమాన్యం మరియు/లేదా భాగస్వామ్య సంస్థ
- ఆదాయ డాక్యుమెంట్ (జీతం స్లిప్/ ఫారం 16/ ఆదాయ లెక్కింపుతో కూడిన ఐటిఆర్ )
- వాహనం RC బుక్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఫోటోకాపీ
- భాగస్వామ్య సంస్థ కోసం ఒక డిక్లరేషన్‌తో కూడిన భాగస్వామ్య ఒప్పందం
- వయస్సు, చిరునామా, ఐడి మరియు సంతకం రుజువు
- మీ ప్రస్తుత లేదా పూర్తి చేసిన లోన్ యొక్క రీపేమెంట్ చరిత్ర
- షాప్ చట్టం లేదా వ్యాపార రుజువు
- బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ కాపీ
- PAN కార్డ్
- టిడిఎస్ సర్టిఫికేట్
- GST సర్టిఫికేట్
ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు
- వయస్సు, చిరునామా, ఐడి మరియు సంతకం రుజువు
- ఆదాయ డాక్యుమెంట్ (జీతం స్లిప్/ ఫారం 16/ ఆదాయ లెక్కింపుతో కూడిన ఐటిఆర్ )
- బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ కాపీ
- ప్రైవేట్/ పబ్లిక్ లిమిటెడ్ కోసం బోర్డు రిజల్యూషన్‌తో ఎంఒఎ/ఎఒఎ. సంస్థ
- PAN కార్డ్
లోన్ పై యూజ్డ్ కారును కొనుగోలు చేయడానికి ముందు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు
- కారును తనిఖీ చేయండి
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారు మంచి పరిస్థితిలో ఉందని మరియు విక్రేత అన్ని కాగితాలను, అంటే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ మరియు సరైన వాహన వివరాలను అందిస్తున్నారని నిర్ధారించుకోండి. 12 సంవత్సరాల వయస్సు గల కార్లపై టీవీఎస్ క్రెడిట్ లోన్లు అందిస్తుంది.
- యూజ్డ్ కార్ ఫైనాన్స్ గురించి పరిశోధన చేయండి
లోన్ తీసుకునే ముందు రుణదాత గురించి మరియు వారి యూజ్డ్ కారు లోన్ వడ్డీ రేట్లను గురించి ఆరా తీయండి. టీవీఎస్ క్రెడిట్ కారు విలువలో 95% వరకు యూజ్డ్ కార్ లోన్లను అందిస్తుంది.
- ‘నిబంధనలు & షరతులను’ చదవండి
యూజ్డ్ కార్ ఫైనాన్స్ నిబంధనలు మరియు షరతులు రుణదాత నుండి రుణదాతకు మారుతూ ఉంటాయి. దరఖాస్తుపై సంతకం చేయడానికి ముందు రీపేమెంట్ నిబంధనలు, ఇతర ఫైన్ ప్రింట్ గురించి పూర్తిగా చదవండి.
అప్లికేషన్ ఫారంను నింపడానికి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టివిఎస్ క్రెడిట్‌ను సందర్శించవచ్చు. ఫారంతో పాటు, మీరు యూజ్డ్ కార్ లోన్‌ను పొందడానికి అర్హతా ప్రమాణాల ఆధారంగా అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.