టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

టీవీఎస్ క్రెడిట్‌లో మీ జీవితం

అన్వేషణ, ఆవిష్కరణ మరియు ప్రగతి పథంలో పయనించండి

ఓవర్‌‌‌‌‌వ్యూ

మీ ఆకాంక్షలను పెంపొందించే అవకాశాలను కనుగొనండి. సులభంగా మరియు వేగంగా నిధులను సమకూర్చడానికి కట్టుబడి ఉన్న బృందంలో చేరండి.

టీవీఎస్ క్రెడిట్‌లో మేము విభిన్న శ్రేణి ప్రతిభావంతులతో మెరుగైన ఫలితాలను సాధించేందుకు, అత్యుత్తమ పని సంస్కృతిని ప్రోత్సహిస్తాము. మీ ఆలోచనలకు విలువనిచ్చే లాభదాయకమైన వృత్తిని ఎంచుకోండి, మీ జీవితంలో అర్థవంతమైన, సానుకూలమైన మార్పును ఆస్వాదించండి. సరిహద్దులను దాటి, అభివృద్ధికి మార్గాన్ని సుగమం చేసే సంస్థలో భాగమైనందుకు గర్వించండి. టీవీఎస్ క్రెడిట్‌లో అవకాశాలను కనుగొనండి మరియు మాతో కలిసి పురోగతి సాధించండి.

  • జట్టు కృషి మరియు ఆలోచనలకు విలువనిచ్చే సహకార సంస్కృతి.
  • ఆవిష్కరణాత్మక వాతావరణం, సవాళ్లను అధిగమించడం మరియు సానుకూల మార్పును ప్రోత్సహించడం.
  • నాయకత్వ అవకాశాలు, అభివృద్ధి కోసం అవకాశం కల్పించడం మరియు అర్ధవంతమైన ప్రభావాన్ని చూపడం.

ఉద్యోగి విలువ ప్రతిపాదన

https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/fuel-image.png
ఉత్సాహం మరియు శక్తిని అనుభవించండి

ఉత్సాహం, అభిరుచి పెంపొందించే ఉల్లాసభరితమైన పని సంస్కృతిలో చేరండి. అనుభవజ్ఞులైన వ్యక్తులతో కలిసి పని చేయడంలోని ఉత్సాహాన్ని అనుభవించండి, ప్రేరేపిత పని వాతావరణాన్ని సృష్టించండి.

మీ ఊహకు స్వేచ్ఛ ఇవ్వండి

మీ ఆలోచనలకు ప్రాణం పోయండి, ఆవిష్కరణలను ఊతం ఇవ్వండి మరియు కొత్త దృక్పథాలను తీసుకురండి. పెద్దగా కలలు కనే స్వేచ్ఛను అనుభవించండి.

వ్యక్తిగతంగా ఎదగండి

మీ నైపుణ్యాలను పదునుపెట్టడానికి మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి వివిధ అవకాశాలతో నేర్చుకోండి మరియు వ్యక్తిగత అభివృద్ధిని పెంపొందించుకోండి. మా వద్ద మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి.

మీ కలలను సాకారం చేసుకోండి

మీ లక్ష్యాలను నిర్భయంగా నెరవేర్చుకోండి మరియు కోరికలను సాఫల్యంగా మార్చుకునే అవకాశాన్ని పొందండి. మాతో, మీ కలలు విజయవంతమైన వాస్తవికతకు పునాదిగా మారతాయి.

ఉద్యోగి విలువ ప్రతిపాదన

https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/fuel-image.png
https://www.tvscredit.com/wp-content/uploads/2023/07/fuel-image.png
ఉత్సాహం మరియు శక్తిని అనుభవించండి

ఉత్సాహం, అభిరుచి పెంపొందించే ఉల్లాసభరితమైన పని సంస్కృతిలో చేరండి. అనుభవజ్ఞులైన వ్యక్తులతో కలిసి పని చేయడంలోని ఉత్సాహాన్ని అనుభవించండి, ప్రేరేపిత పని వాతావరణాన్ని సృష్టించండి.

మీ ఊహకు స్వేచ్ఛ ఇవ్వండి

మీ ఆలోచనలకు ప్రాణం పోయండి, ఆవిష్కరణలను ఊతం ఇవ్వండి మరియు కొత్త దృక్పథాలను తీసుకురండి. పెద్దగా కలలు కనే స్వేచ్ఛను అనుభవించండి.

వ్యక్తిగతంగా ఎదగండి

మీ నైపుణ్యాలను పదునుపెట్టడానికి మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి వివిధ అవకాశాలతో నేర్చుకోండి మరియు వ్యక్తిగత అభివృద్ధిని పెంపొందించుకోండి. మా వద్ద మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి.

మీ కలలను సాకారం చేసుకోండి

మీ లక్ష్యాలను నిర్భయంగా నెరవేర్చుకోండి మరియు కోరికలను సాఫల్యంగా మార్చుకునే అవకాశాన్ని పొందండి. మాతో, మీ కలలు విజయవంతమైన వాస్తవికతకు పునాదిగా మారతాయి.

సంస్కృతి మరియు వైవిధ్యం

25

రాష్ట్రాలలో ఉనికి

31,000+

ఉద్యోగులు

40+

మాట్లాడే భాషలు

134+

ప్రాంతీయ కార్యాలయాలు

దేశవ్యాప్తంగా విస్తరణ, విభిన్న ప్రాంతాలకు సేవలు అందిస్తుంది
సౌలభ్యం మరియు ప్రాప్యత కోసం విస్తృతమైన పరిధి
బలమైన భాగస్వామ్యాలు, మరియు నెట్‌వర్క్
సత్వర సేవల కోసం అందుబాటులో ఉన్న ప్రదేశాలు

హెచ్ఆర్‌ కార్యక్రమాలు

https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Career-Accelerated-Program.jpg
కెరీర్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రామ్

మా ప్రత్యేకంగా రూపొందించబడిన కోర్సులు మరియు ఆన్-ది-జాబ్ ట్రైనింగ్‌తో మీ కెరీర్‌ను పెంచుకోండి. ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల నుండి నాయకత్వం వరకు, ప్రతి ఒక్కరి అభివృద్ధి మా ప్రాధాన్యత.

https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Parivar.jpg
పరివార్ - ఎంప్లాయీ ఫ్యామిలీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్

మేము మా ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు కష్ట సమయాల్లో అండగా ఉంటాము, అనారోగ్యాలు లేదా దురదృష్టకర సంఘటనలకు ఆర్థిక సహాయం మరియు మద్దతును అందిస్తాము.

https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Employee-Wellness-Program.jpg
ఎంప్లాయీ వెల్‌నెస్ ప్రోగ్రామ్

ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్ సవాళ్లు, మానసిక ఆరోగ్య మద్దతు మరియు మరిన్నింటితో శ్రేయస్సు కోసం సమగ్ర విధానాన్ని అనుసరించండి. మేము మీ సంపూర్ణ ఆరోగ్యం మరియు సంతోషం పట్ల శ్రద్ధ వహిస్తాము.

https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Employee-Insurance-Support-Initiatives.jpg
ఎంప్లాయీ ఇన్సూరెన్స్ మద్దతు కార్యక్రమాలు

మెడికల్ కవరేజ్ మరియు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో సహా సమగ్ర ఇన్సూరెన్స్ ఎంపికలతో మీ భవిష్యత్తును మరియు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయడం.

https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Rewards-and-Recognition.jpg
బహుమతులు మరియు గుర్తింపు

పనితీరు బహుమతులు, విలువ-ఆధారిత గుర్తింపు మరియు నాన్-మానిటరీ రివార్డ్ కార్యక్రమాలతో అసాధారణమైన పనితీరును గుర్తించడం. మీ ప్రయత్నాలు పరిగణించబడతాయి, మరియు మేము మీ విజయాన్ని వేడుకలా జరుపుకుంటాము.

https://www.tvscredit.com/wp-content/uploads/2023/08/Employee-Assistance-Program.png
ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్

24X7 మద్దతు మరియు నిపుణుల కౌన్సిలింగ్ అందించే ఉద్యోగి అనుకూలమైన కార్యక్రమాలు. వ్యక్తుల అవసరాలను తీర్చడం కోసం మేము టిఐఎ, యువర్ దోస్త్, ట్రిప్ గెయిన్ మరియు రౌండ్ గ్లాస్ వంటి అనేక రకాల ప్రోగ్రామ్‌లను కలిగి ఉన్నాము.

సిఇఒ సందేశం

ఆషిష్ సప్రా - చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

మేము సౌకర్యవంతమైన ఇఎంఐ ఫైనాన్సింగ్ ఎంపికలతో అభివృద్ధి చెందుతున్న భారతదేశపు ఆకాంక్షలను నెరవేరుస్తున్నాము. టెక్నాలజీ మరియు డేటా విశ్లేషణ శక్తిని ఉపయోగించి సాటిలేని కస్టమర్ అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాము.

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి