మీ టివిఎస్ క్రెడిట్ ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసిన రిడెంప్షన్లకు ₹99 + జిఎస్టి రివార్డ్ రిడెంప్షన్ ఫీజు వర్తిస్తుంది. మీరు విమానం లేదా హోటల్ బుకింగ్‌లను రద్దు చేస్తే ఈ ఫీజు తిరిగి చెల్లించబడదు. అయితే, మీరు పాడైన లేదా తప్పు ప్రోడక్ట్ అందుకుంటే, ఫీజు మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌కు వెనక్కు మళ్ళించబడుతుంది.