టివిఎస్ క్రెడిట్ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్తో కార్డ్ సభ్యులు ఈ క్రింది ప్రయోజనాలను ఆనందిస్తారు:
- స్వాగత ప్రయోజనాలు – 30 రోజుల్లోపు మీ మొదటి ట్రాన్సాక్షన్ పై 2000 రివార్డ్ పాయింట్లు
- బేస్ రివార్డులు - ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ఆఫ్లైన్/పిఒఎస్ కొనుగోళ్లపై 1 రివార్డ్ పాయింట్లు/₹100
- యాక్సిలరేటెడ్ రివార్డులు- ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ఆన్లైన్ / ఇకామ్ కొనుగోళ్లపై 2 రివార్డ్ పాయింట్లు/₹100
(నెలకు 1000 ఆర్పి క్యాపింగ్) - లాంజ్ యాక్సెస్ – ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి కనీస ఖర్చు ₹50,000 పై 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ రైల్వే లాంజ్ యాక్సెస్
- నెలవారీ మైల్స్టోన్ - ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద నెలకు ₹10,000 కనీస ఖర్చుపై బుక్మైషో వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసిన మీదట ₹200 వరకు 1 కొనండి 1 సినిమా టిక్కెట్ ఆఫర్ పొందండి.
- వార్షిక మైల్స్టోన్ - ఎంపిక చేయబడిన కేటగిరీల క్రింద ₹1.5 లక్షల వార్షిక ఖర్చులపై 2000 రివార్డ్ పాయింట్లు.
- ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు – ₹400 నుండి ₹5000 మధ్య చేయబడిన ఇంధన ట్రాన్సాక్షన్ల పై నెలకు ₹100 వరకు ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు
గమనిక : 1 రివార్డ్ పాయింట్ విలువ ₹ 0.25 వరకు ఉంటుంది
నిబంధనలు మరియు షరతులు లింక్ వద్ద వివరణాత్మక నిబంధనలు మరియు షరతులను చూడండి
పేర్కొన్న మర్చంట్ కేటగిరీల క్రింద చేసిన కొనుగోళ్లు రివార్డ్ పాయింట్ల ప్రయోజనాలు, నెలవారీ మరియు వార్షిక మైల్స్టోన్ ప్రయోజనాల నుండి మినహాయించబడతాయి: ఇంధనం మరియు ఆటో, యుటిలిటీలు, ఇన్సూరెన్స్, క్వాసీ-క్యాష్, రైల్వేలు, రియల్ ఎస్టేట్/అద్దె, విద్య, వాలెట్లు/సేవా ప్రదాతలు, ప్రభుత్వ సేవలు, కాంట్రాక్ట్ చేయబడిన సేవలు, నగదు, ఇతరం, బిల్స్2పే మరియు ఇఎంఐ
పైన పేర్కొన్న మినహాయింపు రైల్వే లాంజ్ ప్రయోజనం కోసం వర్తించదు.