ఆధార్ కార్డ్ ద్వారా ఇ-మ్యాండేట్ రిజిస్ట్రేషన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌తో మీ ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా రికరింగ్ చెల్లింపులను (లోన్ ఇఎంఐలు వంటివి) చేసే అధికారం ఇవ్వగల ఒక ప్రాసెస్. ఇది ఆమోదించబడిన ట్రాన్సాక్షన్ల కోసం మీ అకౌంటు నుండి ఆటోమేటిక్ డెబిట్లను అనుమతిస్తుంది.