కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు: కన్జ్యూమర్ లోన్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అంటే ఏమిటి?

మా తక్షణ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లతో మీ జీవనశైలిని వేగంగా మెరుగుపరుచుకోండి, ఇది స్మార్ట్‌ఫోన్లు మరియు ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ నుండి ఎయిర్ కండిషనర్లు మరియు రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాల వరకు విస్తృత శ్రేణిలో కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్టులను కవర్ చేయడానికి రూపొందించబడింది.

మా జీరో డౌన్ పేమెంట్ లోన్ ఫీచర్ ద్వారా 100% వరకు ఫైనాన్స్‌ను పొందండి. మీరు ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేని మొదటిసారి లోన్ తీసుకునేవారు అయినప్పటికీ, మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌ను సులభంగా పొందవచ్చు. ₹10,000 నుండి ₹1.5 లక్షల వరకు ఉండే లోన్లపై ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఇఎంఐలను చెల్లించే స్వేచ్ఛను ఆనందించండి. 6 నుండి 24 నెలల వరకు ఉండే వేగవంతమైన లోన్ అప్రూవల్స్ మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ వ్యవధుల నుండి ప్రయోజనం పొందండి. అదనంగా, మీరు మా ఇఎంఐ క్యాలిక్యులేటర్ సహాయంతో మీ ఆర్థిక బాధ్యతలను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. మా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకోండి మరియు మీరు కలలుగన్న జీవితంలోకి అడుగుపెట్టండి.

Consumer Durable Loans Offered by TVS Credit

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 10% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు అన్ని వడ్డీ-భరించే పథకాలకు బకాయి ఉన్న అసలు మొత్తంలో 3%, వడ్డీ-లేని పథకాలకు ఏమీ లేదు
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.500
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు Rs.250

కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు ఇఎంఐ క్యాలిక్యులేటర్

టీవీఎస్ క్రెడిట్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో మీ ఫైనాన్సులను సరైన విధంగా ప్లాన్ చేసుకోండి. ఉపయోగించడం సులభం, సౌకర్యవంతమైనది మరియు ఖచ్చితమైనది. ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో, మీరు మీ అంచనా వేయబడిన చెల్లించవలసిన మొత్తం, ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇఎంఐలను తక్షణమే పొందవచ్చు.

7L8K8K2L4L5L7L
₹ 50000 ₹ 7,00,000
35%2%2%18.5%35%
2% 35%
6066203360
6 నెలలు 60 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ 1,341
అసలు మొత్తం 8,000
చెల్లించవలసిన పూర్తి వడ్డీ 47
చెల్లించవలసిన పూర్తి మొత్తం 8,047

డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఆన్‌లైన్‌లో లేదా రిటైల్ స్టోర్ల నుండి ప్రోడక్టులను కొనుగోలు చేయడానికి మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌ను పొందవచ్చు. ఇది నిర్వచించబడిన అవధి కోసం ఇఎంఐలలో తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతకు ఒక ఎంపికను ఇస్తుంది.

మీరు 5 లక్షల కంటే తక్కువ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ కోసం అప్లై చేస్తే, మీరు ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకుండా లోన్ పొందవచ్చు. 5 లక్షల కంటే ఎక్కువ లోన్ మొత్తాల కోసం అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి.

రుణగ్రహీత కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం ఆపివేస్తే, వారి అకౌంట్ డిఫాల్ట్‌గా మారుతుంది. ఇది జరిమానాలు, వడ్డీ ఛార్జీలు మరియు మరిన్నింటిని పెంచవచ్చు. మీ సిబిల్ స్కోర్ కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.

మీ ఎలక్ట్రానిక్స్ లేదా హోమ్ అప్లయెన్సెస్ కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌ను పొందడానికి మీరు మీ కెవైసి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

జీతం పొందే లేదా స్వయం-ఉపాధి గల వ్యక్తులు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వివరణాత్మక కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి.

మీరు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రోడక్ట్‌ను ఎంచుకోండి మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల కోసం అప్లై చేయండి

మీరు 5 లక్షల కంటే తక్కువ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు, నో-కాస్ట్ ఇఎంఐ మరియు ఇతర ప్రయోజనాలను ఆనందించవచ్చు.

మీరు టీవీఎస్ క్రెడిట్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా ₹ 10k నుండి ₹ 1.5 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు.

టివిఎస్ క్రెడిట్ ఎటువంటి క్రెడిట్ చరిత్ర లేకుండా మొదటిసారి రుణగ్రహీతలకు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు అందిస్తుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి.

టీవీఎస్ క్రెడిట్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు అందించే అనేక ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

    • తక్షణ ఆమోదం 
    • నో కాస్ట్ ఇఎంఐ
    • జీరో పేపర్‌వర్క్
    • మొదటిసారి రుణం తీసుకునేవారు అర్హత కలిగి ఉంటారు

మీరు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కింద ఫైనాన్స్ చేయబడిన ఈ క్రింది ప్రోడక్టులను పొందవచ్చు:

రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఎసి, ఎల్‌ఇడి టివిలు, హోమ్ థియేటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు మరిన్ని.

గృహోపకరణాల లోన్ అనేది గృహోపకరణాల కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి ఇవ్వబడిన ఒక లోన్. ఈ రకమైన లోన్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల క్రింద వస్తుంది. TVS క్రెడిట్‌తో లోన్ కోసం అప్లై చేయండి మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా మీకు నచ్చిన ఏదైనా గృహోపకరణాన్ని కొనుగోలు చేయండి.

ఇఎంఐపై హోమ్ అప్లయెన్సెస్ కొనండి మరియు టీవీఎస్ క్రెడిట్ అందించే హోమ్ అప్లయెన్సెస్ లోన్ల (కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్) పై ఈ క్రింది ప్రయోజనాలను ఆనందించండి:

  • తక్షణ ఆమోదం 
  • నో కాస్ట్ ఇఎంఐ 
  • జీరో పేపర్‌వర్క్
  • మొదటిసారి రుణం తీసుకునేవారు అర్హత కలిగి ఉంటారు

హోమ్ అప్లయెన్సెస్ లోన్ కోసం రీపేమెంట్ అవధి (కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్) 6 – 24 నెలల వరకు ఉంటుంది.

అవును, మీరు మీ సౌలభ్యం ప్రకారం మీ హోమ్ అప్లయెన్స్ లోన్ (కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్)ను ఫోర్‌క్లోజ్ చేయవచ్చు.

రిఫ్రిజిరేటర్ లోన్ అనేది ఒక సరికొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలుకు ఫైనాన్సింగ్ చేయడానికి ఇవ్వబడే లోన్. ఈ రకమైన లోన్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల క్రింద వస్తుంది. ఒక సరికొత్త రిఫ్రిజిరేటర్‌ను ఇంటికి తీసుకురండి మరియు TVS క్రెడిట్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లతో దానిని ఫైనాన్స్ చేసుకోండి.

టీవీఎస్ క్రెడిట్ ద్వారా అందించబడే రిఫ్రిజిరేటర్ లోన్ల (కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్) పై ఈ క్రింది ప్రయోజనాలను ఆనందించండి:

  • తక్షణ ఆమోదం 
  • నో కాస్ట్ ఇఎంఐ 
  • జీరో పేపర్‌వర్క్
  • మొదటిసారి రుణం తీసుకునేవారు అర్హత కలిగి ఉంటారు

మీ రిఫ్రిజిరేటర్ కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి, మీరు కన్జ్యూమర్-డ్యూరబుల్ లోన్‌ను పొందడానికి మీ కెవైసి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి

ఎసి లోన్ అనేది సరికొత్త ఎసి ని కొనుగోలు చేయడానికి ఇవ్వబడే ఒక లోన్. ఈ రకమైన లోన్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల క్రింద వస్తుంది. ఈ రోజే అప్లై చేయండి మరియు TVS క్రెడిట్‌తో AC లోన్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందండి.

మీరు 5 లక్షల కంటే తక్కువ టీవీ లోన్ (కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్) కోసం అప్లై చేసుకోవచ్చు, నో-కాస్ట్ ఇఎంఐ మరియు ఇతర ప్రయోజనాలను ఆనందించవచ్చు.

టీవీఎస్ క్రెడిట్ అందించే టీవీ లోన్ల (కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు) యొక్క ఈ క్రింది ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • తక్షణ ఆమోదం 
  • నో కాస్ట్ ఇఎంఐ 
  • జీరో పేపర్‌వర్క్
  • మొదటిసారి రుణం తీసుకునేవారు అర్హత కలిగి ఉంటారు

మీ టెలివిజన్ కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు పొందడానికి మీరు మీ కెవైసి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసి, ఎల్ఇడి టివిలు, హోమ్ థియేటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు మరిన్ని కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల క్రింద మీరు పేర్కొన్న ప్రోడక్టులకు ఫైనాన్స్ పొందవచ్చు.

కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ సాధారణంగా అన్‍సెక్యూర్డ్ అయి ఉంటుంది, అయితే కొన్నిసార్లు అది ఎన్‌బిఎఫ్‌సి లేదా లోన్లను అందించే బ్యాంక్ పై ఆధారపడి.

అవును, టివిఎస్ క్రెడిట్ చెన్నైలో కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను అందిస్తుంది. చెన్నై మాత్రమే కాకుండా మేము భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన ఇతర ప్రధాన నగరాల్లో రుణాలను అందిస్తాము.

బ్లాగులు & ఆర్టికల్స్

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి