ఇఎంఐ పై ఎయిర్ కండిషనర్ (ఎసి) కొనుగోలు చేయడం వలన మీకు ఆర్ధిక భారం లేకుండా మీ ఇంటి కూలింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ముందస్తుగా చెల్లించడానికి బదులు, ఇఎంఐల ద్వారా మీ చెల్లింపులను కొంత నిర్దిష్ట కాలం వరకు చెల్లించేలా మిమ్మల్ని అనుమతిస్తాయి. వాస్తవానికి ఇఎంఐ ద్వారా ఏసిని కొనుగోలు చేయడం అనేది మీరు యాక్సెస్ చేయదగిన మరియు సౌకర్యవంతమైన ఎంపిక. మీరు మీ ఇంటికి ఉత్తమంగా సరిపోయే మోడల్‌ను ఎంచుకోవచ్చు, ఫీచర్లను సరిపోల్చవచ్చు మరియు మీకు ఇష్టమైన ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఇఎంఐ ఎంచుకోవడం అనేది ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది అధిక-నాణ్యత గల ఏసిలను అందరూ సరసమైన విధంగా పొందేందుకు సహాయం చేస్తుంది. టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మా కస్టమర్లకు అనుకూలమైన రీపేమెంట్ ఎంపికలు మరియు నో-కాస్ట్ ఇఎంఐ అందిస్తాము, తద్వారా మీ తదుపరి ఏసి కొనుగోలును సులభంగా మరియు బడ్జెట్-అనువైనదిగా చేస్తాము.
మా ఏసి లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ చెల్లింపులను సులభంగా ప్లాన్ చేసుకోండి - కేవలం లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని నమోదు చేయండి.
డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అవును, మీరు క్రెడిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై ఎసి కొనుగోలు చేయవచ్చు. మీరు లోన్ కోసం టివిఎస్ క్రెడిట్ ఇన్‌స్టా కార్డును ఉపయోగించవచ్చు.
మీరు 6 నెలల నుండి 24 నెలల మధ్య అవధిని ఎంచుకోవచ్చు. ఇది లోన్ యొక్క నిబంధనలు మరియు షరతుల పై ఆధారపడి ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు 10% వరకు మారవచ్చు.
*డిస్క్లైమర్: లోన్ అప్రూవల్ లేదా తిరస్కరణ అనేది టివిఎస్ క్రెడిట్ స్వంత అభీష్టానుసారం ఉంటుంది. లోన్ అప్రూవల్ మరియు పంపిణీ కోసం పట్టే సమయం, అవసరమైన డాక్యుమెంటేషన్, మంజూరు చేయబడిన లోన్ మొత్తం, లోన్ వడ్డీ రేటు, రీపేమెంట్ వ్యవధి మరియు ఇతర ఆర్థిక నిబంధనలు దరఖాస్తుదారు యొక్క ఆర్థిక ప్రొఫైల్, క్రెడిట్ యోగ్యత, టివిఎస్ క్రెడిట్ యొక్క అంతర్గత పాలసీల ప్రకారం అర్హత మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. దయచేసి అప్లికేషన్‌తో కొనసాగడానికి ముందు లోన్‌కు సంబంధించిన ఏవైనా ఫీజులు లేదా ఛార్జీలతో సహా నిబంధనలు మరియు షరతులను చదవండి.