ఇఎంఐ పై రిఫ్రిజిరేటర్: నో కాస్ట్ ఇఎంఐ మరియు త్వరిత అప్రూవల్ | టివిఎస్ క్రెడిట్

టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

తాజాగా ఉంచండి - ఇప్పుడే ఇఎంఐ పై మీ రిఫ్రిజిరేటర్ పొందండి!

  • 2 నిమిషాలలో లోన్ అప్రూవల్
  • నో కాస్ట్ ఇఎంఐ
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్
  • జీరో డౌన్ పేమెంట్

ఇఎంఐ పై రిఫ్రిజిరేటర్

ఇఎంఐ పై రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయడం అనేది పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించే ఆర్థిక భారం లేకుండా మీ వంటగదిని అప్‌గ్రేడ్ చేయడానికి ఒక సరసమైన మార్గం. ఇఎంఐ ఎంపికలతో, మీరు నిర్వహించదగిన నెలవారీ వాయిదాలలో మీ రిఫ్రిజిరేటర్ ఖర్చును విస్తరించవచ్చు, ఇది మీ బడ్జెట్‌పై ఒత్తిడి లేకుండా మీకు అవసరమైన ఉపకరణాన్ని కొనుగోలు చేయడం సులభతరం చేస్తుంది. మీరు డబుల్-డోర్ ఫ్రిడ్జ్, సైడ్-బై-సైడ్ మోడల్ లేదా చిన్న సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తున్నా, ఆన్‌లైన్‌లో ఇఎంఐ పై ఒకదాన్ని కొనుగోలు చేయడం అనేది మీ ఇంటి కోసం సరైన ప్రోడక్ట్‌ను ఎంచుకోవడానికి మీకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. టివిఎస్ క్రెడిట్ నుండి నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్ల వలన, వడ్డీ ఛార్జీల గురించి ఆందోళన చెందకుండా మీరు అధునాతన కూలింగ్ టెక్నాలజీ ప్రయోజనాలను ఆనందించవచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఎంపిక ప్రతి ఇంటికి ప్రీమియం రిఫ్రిజిరేటర్లను మరింత అందుబాటులో ఉంచడానికి సహాయపడుతుంది.

రిఫ్రిజిరేటర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని నమోదు చేయడం ద్వారా నెలవారీ చెల్లింపులను అంచనా వేయడానికి మా రిఫ్రిజిరేటర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

7L8K8K2L4L5L7L
₹ 50000 ₹ 7,00,000
35%2%2%10.3%18.5%26.8%35%
2% 35%
606620334760
6 నెలలు 60 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ 1,341
అసలు మొత్తం 8,000
చెల్లించవలసిన పూర్తి వడ్డీ 47
చెల్లించవలసిన పూర్తి మొత్తం 8,047

డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

  • అతను/ఆమె భారతీయ నివాసి అయి ఉండాలి
  • 18-65* వయో వర్గం మధ్యలో ఉండాలి
  • యాక్టివ్‌గా ఉద్యోగం చేస్తూ ఉండాలి
  • జీతం పొందేవారు లేదా స్వయం-ఉపాధిగలవారు అయి ఉండాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, మీరు క్రెడిట్ కార్డ్ లేకుండా ఇఎంఐ పై రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయవచ్చు. మీరు టివిఎస్ క్రెడిట్ ఇన్‌స్టా కార్డ్ లేదా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌ను ఉపయోగించవచ్చు.

నో-కాస్ట్ ఇఎంఐ ఎటువంటి వడ్డీ లేకుండా రిఫ్రిజిరేటర్ ధరను వాయిదాలలో చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీ ప్లాన్ ఆధారంగా రీపేమెంట్ అవధి 6 నుండి 24 నెలల వరకు ఉండవచ్చు.

మీరు మూడు సులభమైన దశలలో రిఫ్రిజిరేటర్ లోన్ కోసం అప్లై చేయవచ్చు – ప్రోడక్ట్‌ను ఎంచుకోండి, మీ అర్హతను తనిఖీ చేయండి మరియు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి, త్వరిత లోన్ అప్రూవల్ పొందండి.

*డిస్క్లైమర్: లోన్ అప్రూవల్ లేదా తిరస్కరణ అనేది టివిఎస్ క్రెడిట్ స్వంత అభీష్టానుసారం ఉంటుంది. లోన్ అప్రూవల్ మరియు పంపిణీ కోసం పట్టే సమయం, అవసరమైన డాక్యుమెంటేషన్, మంజూరు చేయబడిన లోన్ మొత్తం, లోన్ వడ్డీ రేటు, రీపేమెంట్ వ్యవధి మరియు ఇతర ఆర్థిక నిబంధనలు దరఖాస్తుదారు యొక్క ఆర్థిక ప్రొఫైల్, క్రెడిట్ యోగ్యత, టివిఎస్ క్రెడిట్ యొక్క అంతర్గత పాలసీల ప్రకారం అర్హత మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. దయచేసి అప్లికేషన్‌తో కొనసాగడానికి ముందు లోన్‌కు సంబంధించిన ఏవైనా ఫీజులు లేదా ఛార్జీలతో సహా నిబంధనలు మరియు షరతులను చదవండి.

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి