టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

సప్లయ్ చైన్ ఫైనాన్సింగ్ అంటే ఏమిటి?

మా సప్లయ్ చైన్ ఫైనాన్స్ సదుపాయం కార్పొరేట్ డిస్ట్రిబ్యూటర్లు మరియు డీలర్లకు ముఖ్యమైన వనరుగా ఉపయోగపడుతుంది, ఇది వారి చెల్లింపులను మరియు ఇన్వెంటరీని సమర్ధవంతంగా నిర్వహించడంలో, అలాగే వారి ప్రత్యేక అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడుతుంది. ఈ ప్రత్యేక ఆర్థిక పరిష్కారం వ్యాపారాలకు నగదు ప్రవాహ పరిమితులతో అడ్డుపడకుండా వ్యాపారస్తులకు వృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మేము సరళీకృత ఆన్‌బోర్డింగ్ విధానాన్ని అందిస్తున్నాము, పంపిణీదారులు మరియు డీలర్లు నిధులకు వేగంగా ప్రాప్యత పొందేలా చూస్తాము. మా సమగ్ర డిజిటల్ సేవలతో వ్యాపారస్తులు వారి అకౌంట్లను సునాయాసంగా నిర్వహించగలుగుతారు, అలాగే అవసరమైనప్పుడు తక్షణ ఆన్‌లైన్ మద్దతుకు ప్రాప్యత పొందుతారు.

సప్లయ్ చైన్ ఫైనాన్సింగ్ కీలక ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మా సప్లయ్ చైన్ ఫైనాన్స్ సదుపాయం మీకు విస్తృత శ్రేణి ప్రయోజనాలతో లభిస్తుంది. ఈ ఫైనాన్సింగ్ ఎంపిక ప్రయోజనాలను గురించి నేడే తెలుసుకోండి.

Customised loan limit upto Rs. 5 Crores

కస్టమైజ్ చేయబడిన లోన్ పరిమితి ₹5 కోట్లు

ప్రత్యేకంగా రూపొందించిన రుణ పరిమితి సౌలభ్యాన్ని అనుభవించండి మరియు మీ వ్యాపార పరిధిని విస్తరించండి.

Benefits of Supply Chain financing - Expert team of relationship managers

మీ అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన పరిష్కారాలను రిలేషన్‌షిప్ మేనేజర్ల నిపుణుల బృందం అందిస్తుంది

రిలేషన్‌షిప్ మేనేజర్ల విస్తృతమైన జ్ఞానం మరియు అనుభవం వారికి మీ ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు తదనుగుణంగా ఆర్థిక ప్రోడక్టులు రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.

Key Features of Supply Chain financing - Online limit management for seamless account maintenance

అవాంతరాలు లేని అకౌంట్ నిర్వహణ కోసం ఆన్‌లైన్ పరిమితిని నిర్వహించడం

అవాంతరాలు లేని అకౌంట్ నిర్వహణ కోసం ఆన్‌లైన్ పరిమితి నిర్వహణ సదుపాయంతో మీ ఆర్థిక వ్యవహారాలను సులభంగా మరియు సౌకర్యవంతంగా నిర్వహించండి.

Key Features & Benefits - Simple Documentation

అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్‌తో త్వరిత ఆన్‌బోర్డింగ్

అనవసరమైన ఆలస్యాలు మరియు పేపర్‌వర్క్ లేకుండా వేగవంతమైన ఆన్‌బోర్డింగ్ ఆనందించండి.

సప్లయ్ చైన్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించండి, వేగవంతమైన మరియు సరళమైన విధానంలో నిధులను పొందండి. మీకోసం దీనిని సులభతరం చేస్తాము!

సప్లయ్ చైన్ ఫైనాన్స్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

దశ 01
How to Apply for your Loans

ప్రాథమిక వివరాలను పూరించండి

మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, లోన్ మొత్తం, పిన్ కోడ్ మరియు మరిన్ని ప్రాథమిక వివరాలను అందించండి.

దశ 02
Get your Loan Approved

డాక్యుమెంట్ల ధృవీకరణ చేయించుకోండి

తదుపరి ప్రాసెసింగ్ కోసం, మా ప్రతినిధులు మీ డాక్యుమెంట్ల ధృవీకరణను వేగంగా పూర్తి చేస్తారు.

దశ 03
Loan sanctioned

లోన్ మంజూరు

లోన్ మంజూరులోని ఆనందాన్ని అనుభవించండి.

బ్లాగులు & ఆర్టికల్స్

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి