ఆన్‌లైన్‌లో ఉత్తమ గోల్డ్ లోన్ - బంగారం పై లోన్ అప్లై చేయండి | టివిఎస్ క్రెడిట్

టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

గోల్డ్ లోన్ అంటే ఏమిటి?

నిత్యం మారుతున్న అవసరాలు కలిగిన ప్రపంచంలో, మేము అంచనాలను పునర్నిర్వచిస్తున్నాము, సవాళ్ళను అవకాశాలుగా మారుస్తున్నాము. మీ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించబడిన మా గోల్డ్ లోన్లతో, మీ ఆర్థిక ప్రయాణాన్ని సులభంగా మార్చడం కాకుండా మీ విజయం వైపు ఒక అడుగుగా చేయడమే మా లక్ష్యం.

ఆర్థిక అవసరాలు ఊహించని విధంగా ఉత్పన్నమవుతాయని మేము అర్థం చేసుకున్నాము మరియు మీ లక్ష్యాలను సాధించే దిశగా మీ ప్రయాణంలో నమ్మకమైన భాగస్వామిగా మా ఆకర్షణీయమైన గోల్డ్ లోన్ పనిచేస్తుంది. ఇది కేవలం ఒక లోన్ మాత్రమే కాదు, మీకు మరియు మీ అవసరాల కోసం రూపొందించబడిన ఒక ఆర్థిక పరిష్కారం.

Women with Gold
ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
తాజా లోన్ల కోసం ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25% వరకు, కనీస విలువ ₹50 మరియు గరిష్ట విలువ ₹1000 కు లోబడి
టాప్-అప్ లోన్ల కోసం ప్రాసెసింగ్ ఫీజు టాప్ అప్ లోన్ మొత్తంలో 0.25% వరకు, కనీస విలువ ₹50 మరియు గరిష్ట విలువ ₹1000 కు లోబడి
పీనల్ చార్జీలు బకాయి ఉన్న అసలు మరియు వడ్డీపై సంవత్సరానికి 24%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు బుల్లెట్ రీపేమెంట్ లోన్లు: పూర్తి లోన్ మొత్తాన్ని 7 రోజుల్లోపు తిరిగి చెల్లించినట్లయితే, కనీసం 7 రోజుల వడ్డీ వ్యవధిని సర్వీస్ చేయాలి. ఇఎంఐ లోన్లు: ఇఎంఐ కేసుల కోసం ఫోర్‍క్లోజర్ వ్యవధి 30 రోజులు మరియు ఫోర్‍క్లోజర్ ఛార్జీలు బాకీ ఉన్న మొత్తంలో గరిష్టంగా 2% ఉంటాయి
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు ఐఎనఆర్ 500
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్‌ఒసి ఛార్జ్ NA

తరచుగా అడిగే ప్రశ్నలు

ఖచ్చితంగా! ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయని మేము అర్థం చేసుకున్నాము. కాబట్టి, వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా మీ గోల్డ్ లోన్ కోసం ఇఎంఐలతో సహా ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలను మేము అందిస్తాము.

మీరు సకాలంలో గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేకపోతే, మా ప్రత్యేకమైన కస్టమర్ సపోర్ట్ బృందాన్ని సంప్రదించండి. మేము మీతో కలిసి పని చేయడానికి మరియు తగిన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము.

మీ మనశ్శాంతి మా ప్రాధాన్యత. మీ గోల్డ్ లోన్ కోసం మీరు తాకట్టు పెట్టిన బంగారం భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి మేము అడ్వాన్స్డ్ 24*7 మానిటరింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తాము.

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి