సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మీ జీవనశైలిని మెరుగుపరుచుకోండి, అలాగే, మీ రోజువారీ దినచర్యను క్రమబద్ధీకరించండి. మీరు ఇప్పటికే మీకు నచ్చిన ఫోన్ కోసం దృష్టి సారించినట్లయితే, ఇకపై వేచి ఉండాల్సిన అవసరం లేదు - మా మొబైల్ లోన్‌తో దానిని సులభంగా మరియు సరసమైన ధరలో పొందండి.
మా మొబైల్ లోన్ అతితక్కువ డాక్యుమెంటేషన్ మరియు అదనపు ఛార్జీలు లేకుండా వస్తుంది, అవాంతరాలు లేని అనుభవాన్ని ఆనందించండి. కేవలం 2 నిమిషాల మా అప్రూవల్ ప్రక్రియతో వేగవంతమైన ఆర్థిక పరిష్కారాన్ని అనుభవించండి. అంతేకాకుండా, మీరు మా మొబైల్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ రీపేమెంట్ షెడ్యూల్‌ను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాంటి క్రెడిట్ చరిత్ర లేని మొదటిసారి రుణగ్రహీతలు కూడా మా రుణాలను పొందవచ్చు. మా సౌకర్యవంతమైన మొబైల్ ఇఎంఐల ద్వారా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ పొందండి, మీ జీవన శైలిని మెరుగుపరచండి.
మా విస్తృత శ్రేణి ప్రయోజనాలతో సరసమైన డీల్‌ను మేము మీకు అందిస్తాము. ముఖ్యమైన ఆఫర్లను చెక్ చేయండి మరియు ఇఎంఐ పై మీకు నచ్చిన మొబైల్ కొనండి.
వేగవంతమైన ఆమోదం పొందండి, ఆలస్యం చేయకుండా మీ సరికొత్త మొబైల్‌ను వాడండి, ఆనందించండి.
మీ సౌలభ్యం మేరకు సులభమైన మరియు సహేతుకమైన ఇఎంఐలను చెల్లించండి.
ఇఎంఐ పై మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్.
మా సమగ్రవంతమైన ఆర్థిక పరిష్కారంతో, మీ పొదుపులను వినియోగించకుండా సరికొత్త మొబైల్‌ను సొంతం చేసుకోండి.
టీవీఎస్ క్రెడిట్ వద్ద ఎలాంటి క్రెడిట్ చరిత్ర లేని సందర్భంలో కూడా మీ మొబైల్ కోసం ఫైనాన్స్ పొందండి
ఛార్జీల యొక్క షెడ్యూల్ | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) |
---|---|
ప్రాసెసింగ్ ఫీజులు | 10% వరకు |
పీనల్ చార్జీలు | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36% |
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | అన్ని వడ్డీ-భరించే పథకాలకు బకాయి ఉన్న అసలు మొత్తంలో 3%, వడ్డీ-లేని పథకాలకు ఏమీ లేదు |
ఇతర ఛార్జీలు | |
బౌన్స్ ఛార్జీలు | Rs.500 |
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు | Rs.250 |
ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
మీ ఆర్ధికవ్యవస్థను సరళీకృతం చేయడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరళమైన మార్గాన్ని ఎంచుకోండి. మీ నెలవారీ బడ్జెట్‌ను ప్లాన్ చేయడానికి TVS క్రెడిట్ మొబైల్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు లాంటి విలువలను నమోదు చేయండి మరియు సులభంగా అంచనా పొందండి.
డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
మొబైల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు, మీ అర్హతను తనిఖీ చేయండి మరియు EMI పై మొబైల్ కొనడానికి కొనసాగండి. అర్హత ప్రమాణాలను ఇక్కడ చూడండి.
సరైన డాక్యుమెంట్లను తెలుసుకోవడం ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు వేగవంతం చేస్తుంది. మీ మొబైల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొబైల్ ఫోన్‌ను నిర్ణయించండి, అవసరమైన పూర్తి సమాచారాన్ని సేకరించండి.
మీ మొబైల్ లోన్ అర్హతను చెక్ చేసుకోండి మరియు అవసరమైన డాక్యుమెంట్లను అందించండి.
సరైన డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత, మీ లోన్ తక్షణమే ఆమోదించబడుతుంది.
మళ్లీ స్వాగతం! దిగువ పేర్కొన్న వివరాలను సమర్పించండి మరియు మీకు ఇఎంఐ పై కొత్త మొబైల్ పొందడానికి అర్హత ఉందో లేదో చెక్ చేయండి.
టివిఎస్ క్రెడిట్ నుండి మొబైల్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి మీరు 6 నుండి 24 నెలల వరకు లోన్ అవధిని ఎంచుకోవచ్చు.
సున్నా డౌన్ పేమెంట్‌తో ఏదైనా ఎంపానెల్డ్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో టివిఎస్ క్రెడిట్ నుండి మొబైల్ లోన్తో ఇఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి మీరు ఇప్పుడే అప్లై చేయవచ్చు.
అవును, మీరు మీ మొబైల్ లోన్ కోసం లోన్ మొత్తం, అవధిని ఎంచుకోవచ్చు మరియు మీ సౌలభ్యం ప్రకారం దానిని తిరిగి చెల్లించవచ్చు.
ఖచ్చితంగా, మీరు టివిఎస్ క్రెడిట్ యొక్క మొబైల్ లోన్ నుండి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇఎంఐపై ఒక ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
టివిఎస్ క్రెడిట్‌తో, క్రెడిట్ కార్డ్ లేకుండా ఇఎంఐపై మీ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయండి. మేము సున్నా డౌన్ పేమెంట్ మరియు నో కాస్ట్ ఇఎంఐ వద్ద మొబైల్ లోన్లు అందిస్తాము.
అవును, మీ తాజా క్రెడిట్ చరిత్రకు లోబడి ఉంటుంది.
ఇఎంఐతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం వలన ఖర్చులను నిర్వహించడం సులభం అవుతుంది. నో-కాస్ట్ ఇఎంఐ, జీరో డౌన్ పేమెంట్ మరియు మరిన్ని ప్రయోజనాలతో టివిఎస్ క్రెడిట్ నుండి మొబైల్ లోన్ పొందండి. మొబైల్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
అవును, టివిఎస్ క్రెడిట్‌తో కేవలం 2 నిమిషాల్లో మొబైల్ లోన్ అప్రూవ్ చేయించుకోండి. టివిఎస్ క్రెడిట్ మొబైల్ లోన్ కోసం ఇప్పుడే అప్లై చేయండి.
ఇఎంఐ అంచనా వేయబడిన నెలవారీ వాయిదాలను సూచిస్తుంది, ఇవి మొబైల్‌ను కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మొబైల్ లోన్ మొత్తం కోసం ప్రతి నెలా చెల్లించబడతాయి.
టివిఎస్ క్రెడిట్ వద్ద మొబైల్ లోన్ కోసం అప్లై చేయడానికి, మీ వయస్సు 21 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి, స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలి మరియు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అర్హతా ప్రమాణాల పూర్తి జాబితాను తనిఖీ చేయండి.
మీరు సరసమైన వాయిదాలలో మీ మొబైల్ లోన్‌ను నెలవారీగా చెల్లించవచ్చు. 6 నెలల నుండి 24 నెలల సౌకర్యవంతమైన అవధి నుండి ఎంచుకొని, మీ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు.
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు