పర్సనల్ లోన్ అనేది వివాహం, వెకేషన్, ఆకస్మిక వైద్య ఖర్చులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు మరియు మరెన్నో వాటితో సహా వివిధ అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించగల ఒక అన్‍సెక్యూర్డ్ లోన్. ఈ రుణాలను సులభంగా పొందవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే వీటికోసం ఏ సెక్యూరిటీ లేదా తాకట్టు అవసరం లేదు. ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్ మీకు తక్షణ లోన్ పొందడానికి వీలు కల్పిస్తుంది, ఎందుకంటే ఫండ్స్ సాధారణంగా వెంటనే పంపిణీ చేయబడతాయి.
మేము 100% కాగితరహిత విధానంలో, అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో తక్షణ పర్సనల్ లోన్లను అందిస్తాము. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి టీవీఎస్ క్రెడిట్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, మీకు మొబైల్ డివైజ్ నుండి మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా అప్లై చేసుకోండి, మీ బ్యాంక్ అకౌంటులో అవసరమైన లోన్ మొత్తాన్ని పొందండి.
ఆన్‌లైన్‌లో తక్షణ పర్సనల్ లోన్ మీ జీవితాన్ని ఎలా సులభతరం చేయగలదో అన్వేషించండి. అవాంతరాలు-లేని అప్లికేషన్ ప్రాసెస్ మరియు మీ ఆర్థిక లక్ష్యాన్ని అవాంతరాలు లేని పద్ధతిలో నెరవేర్చడానికి త్వరిత ఆమోదంతో ఆన్‌లైన్ పర్సనల్ లోన్ల ప్రయోజనాలను ఆనందించండి.
కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్లు కాకుండా ఇతర ఛార్జీలు కూడా ఉన్నాయి, మెరుగ్గా అర్థం చేసుకోవడానికి క్రింద చదవండి.
ఛార్జీల యొక్క షెడ్యూల్ | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) |
---|---|
ప్రాసెసింగ్ ఫీజులు | 10% వరకు |
పీనల్ చార్జీలు | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36% వరకు |
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | లోన్ అగ్రిమెంట్ తేదీ నుండి 15 రోజుల కూలింగ్ పీరియడ్. బకాయి ఉన్న అసలు మొత్తంలో % గా ఛార్జీ. 16 రోజులు 12 నెలలు: 7.08%, 13-24 నెలలు: 4.72% >24 నెలలు: 3.54% | ఇతర ఛార్జీలు |
బౌన్స్ ఛార్జీలు | ₹0 - ₹750 |
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు | ₹0 - ₹500 |
ఈరోజే మీ తక్షణ పర్సనల్ లోన్ పొందడానికి త్వరిత ఆన్‌లైన్ లోన్ అప్రూవల్ మరియు అవాంతరాలు-లేని దశలను అనుభవించండి!
ఈరోజే మీ తక్షణ పర్సనల్ లోన్ పొందడానికి త్వరిత ఆన్‌లైన్ లోన్ అప్రూవల్ మరియు అవాంతరాలు-లేని దశలను అనుభవించండి!
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు
మా పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌తో మీ నెలవారీ వాయిదాలను లెక్కించండి - ఖచ్చితమైన లోన్ ఇఎంఐ మరియు పర్సనల్ లోన్ వడ్డీ వివరాలను తక్షణమే పొందండి
డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
₹50,000 నుండి ₹5 లక్షలు*
16% నుండి 35% వార్షిక ఆర్ఒఐ
6 నుండి 60 నెలలు
2% నుండి 6%
వివరణ
12 నెలల కోసం నెలకు 2% వడ్డీ రేటు వద్ద అప్పుగా తీసుకున్న ₹75,000/- కోసం (బ్యాలెన్స్ తగ్గించే పద్ధతిలో వడ్డీ రేటు), చెల్లించవలసిన మొత్తం ప్రాసెసింగ్ ఫీజు' ₹1500. వడ్డీ ₹10,103. ఒక సంవత్సరం తర్వాత తిరిగి చెల్లించవలసిన మొత్తం ₹86,603 ఉంటుంది.
*వడ్డీ రేటు మరియు ప్రాసెసింగ్ ఫీజు ప్రోడక్టుల ప్రకారం మారుతూ ఉంటాయి.
మీరు ఉత్తమ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు లేదా సులభమైన అప్లికేషన్ ప్రాసెస్ కోసం చూస్తున్నా, మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్ పరిష్కారాల పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మీకు వీలు కల్పిస్తుంది. సవాలు ఏమైనప్పటికీ, డిజిటల్ పర్సనల్ లోన్ అనేది సరిపోయే పరిష్కారం.
ఒక పర్సనల్ లోన్ అనేది లోన్ రీపేమెంట్, భారీ కొనుగోళ్ల కోసం ఆర్థిక సహాయం లేదా వివాహ వేడుక లాంటి దాదాపు ఏ ఉద్దేశం కోసమైనా రుణదాత నుండి డబ్బును పొందేందుకు మీకు అనుమతిస్తుంది. టివిఎస్ క్రెడిట్ వద్ద ఆన్‌లైన్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం అవాంతరాలు-లేనిది, మేము 24 గంటల్లోపు లోన్ పంపిణీ చేస్తాము.
మాతో ఆన్‌లైన్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం అనేది నెలకు ₹25,000 కంటే ఎక్కువ సంపాదించే జీతం పొందే వ్యక్తులు మరియు 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. మీరు ఇతర అర్హతా ప్రమాణాలను కూడా సమీక్షించవచ్చు. ఒక టీవీఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్‌తో, మీరు 24 గంటల్లోపు నిధులను పొందవచ్చు.
మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్ల పంపిణీ సాధారణంగా డిజిటల్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 24 గంటల్లోపు జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ సరళమైనది, వేగవంతమైనది మరియు కాగితరహితమైనది. ఎటువంటి సమస్యలు లేకుండా అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి మేము వ్యక్తిగతీకరించిన మార్గదర్శకాన్ని కూడా అందిస్తాము.
లేదు, మేము ఇంకా నిరుద్యోగ రుణగ్రహీతలకు ఆన్‌లైన్ పర్సనల్ లోన్లు అందించము. అయితే, నెలకు ₹25,000 మరియు అంతకంటే ఎక్కువ సంపాదించే జీతం పొందే వ్యక్తులు మా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ అర్హతను తనిఖీ చేయండి మరియు మా కాగితరహిత ప్రక్రియతో 24 గంటల్లోపు పంపిణీ పొందండి. ఎటువంటి అవాంతరాలు లేకుండా డిజిటల్ ప్రయాణాన్ని పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి మా డిజిటల్ కంపానియన్ టియా అందుబాటులో ఉంది.
టివిఎస్ క్రెడిట్ అందించే ఆన్‌లైన్ పర్సనల్ లోన్ల ప్రయోజనాలు ఇవి:
మీరు డబ్బును అప్పుగా తీసుకునే ముందు, ఇన్‌స్టాల్‌మెంట్ల చెల్లింపును మరియు మీ బిల్లులన్నింటినీ ఏకీకృతం చేస్తే వచ్చే మొత్తంకి చెందిన చెల్లింపును అంచనా వేయండి. లోన్ నిబంధనల పట్ల అవగాహనను కలిగి ఉండండి. మీకు అనేక అప్పులు లేదా అధిక వడ్డీ ఉన్న లోన్లు ఉంటే, వాటిని ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్‌గా కన్సాలిడేట్ చేయడం మరియు దానిని చెల్లించడం తెలివైన నిర్ణయం అవుతుంది. మీ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపులో విఫలం అవ్వకండి, ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది మరియు భవిష్యత్తులో ఒక లోన్ పొందే అవకాశాలను తగ్గిస్తుంది. ఒక మంచి క్రెడిట్ చరిత్ర మరియు స్కోర్ అనేది మీరు సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా లోన్ నిబద్ధతలను పాటిస్తున్నారు అని రుణదాతలకు చూపుతుంది.
ఆన్‌లైన్ పర్సనల్ లోన్ల ద్వారా మీరు ₹50,000 నుండి మొదలుకొని ₹5 లక్షల వరకు అప్పుగా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయండి, పేపర్‌వర్క్ లేకుండా సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియతో 24 గంటల్లోపు పంపిణీని పొందండి.
కాలేజ్ కోసం చెల్లించడం, ఒక ఇంటి కోసం డౌన్ పేమెంట్ చేయడం, ఒక వ్యాపారం ప్రారంభించడం, అత్యవసర పరిస్థితులు, వివాహాలు, ప్రయాణం, జీవితంలో వివిధ అవసరాల కోసం చెల్లించడం లేదా క్రెడిట్ కార్డ్ అప్పు కోసం భారీగా చెల్లించడం వంటి కారణాల వలన పర్సనల్ లోన్ల కోసం అప్లై చేసుకోవచ్చు. త్వరగా చెల్లించేందుకు వీలు కలిపించే విధంగా పర్సనల్ లోన్‌పై ఉండే వడ్డీ రేటు మీ ప్రస్తుత అప్పు కంటే తక్కువగా ఉండాలి. ఆన్‌లైన్ పర్సనల్ లోన్లకు క్రమబద్ధమైన షెడ్యూల్ ఉంటుంది, ఇది మీరు పొదుపు చేసిన డబ్బును హరించివేయకుండా ఊహించని ఖర్చులను కవర్ చేస్తుంది. ఇవి అధిక వడ్డీ రేటు ఉన్న లోన్లను ఏకీకృతం చేసే సౌకర్యాన్ని అందిస్తాయి మరియు వీటిని మీ వివాహం లేదా మీరు కలలుగన్న విహారం కోసం ఉపయోగించవచ్చు.
ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, కానీ పర్సనల్ లోన్‌ను ఎగవేసినట్లయితే క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది అని గ్రహించడం ముఖ్యం. మీ లోన్‌ను వివేకంతో ఎంచుకున్నట్లయితే మీరు అనేక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. మీ ఫైనాన్సులను అర్థం చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి, టివిఎస్ క్రెడిట్ ను సందర్శించండి మరియు ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. మీ నెలవారీ ఇఎంఐ ని లెక్కించడానికి మరియు ఒక అవధిని ఎంచుకోవడానికి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. మీరు అనేక చెల్లింపు ఎంపికలను ఉపయోగించి మీకు ఆర్థిక భారం కలగకుండా మీ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు.
లేదు, ఒకసారి కస్టమర్ డిజిటల్ సంతకం పూర్తి చేసిన తర్వాత రద్దు చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే సంతకం అనేది అంగీకరించిన ఆన్‌లైన్ పర్సనల్ లోన్ మొత్తాన్ని చెల్లించాలని సూచిస్తుంది. మీ అర్హత గురించి మరింత తెలుసుకోండి, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం పొందండి. మరింత సహకారం కోసం, టియా నుండి సహాయం పొందండి.
టివిఎస్ క్రెడిట్ వద్ద ఆన్‌లైన్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం అనేది సులభం, వేగవంతం మరియు కాగితరహితం. ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి మీకు ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మీ ఆధార్ వివరాలు, పాన్ వివరాలు, మరియు ప్రస్తుత చిరునామా రుజువును సిద్ధంగా ఉంచుకోండి మరియు అవసరమైన సమాచారాన్ని పూరించండి.
పర్సనల్ లోన్ పొందడానికి ఎలాంటి తాకట్టు అవసరం లేనందున ఇది ఒక సెక్యూర్డ్ లోన్ కాదు. ఉత్తమ పర్సనల్ లోన్ పొందడం సులభం. ఎందుకంటే టివిఎస్ క్రెడిట్ కాగితరహిత మరియు సులభమైన తక్షణ పర్సనల్ లోన్లను అందిస్తుంది. టివిఎస్ క్రెడిట్ వెబ్‌సైట్‌ను సందర్శించండి, ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్ పొందండి మరియు మీకు నచ్చినట్టుగా జీవించడం ప్రారంభించండి.
అవును, టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్ అనేది ఆన్‌లైన్ పర్సనల్ లోన్ పొందడంలో మీకు సహాయం చేసే టియాతో వస్తుంది. ఈ ప్రక్రియ చాలా సరళమైనది, కాగిత రహితమైనది, మీ డిజిటల్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన 24 గంటల్లోపు పంపిణీ జరుగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
లేదు, ఆన్‌లైన్ పర్సనల్ లోన్లు పై పన్ను విధించబడదు.
టివిఎస్ క్రెడిట్ వద్ద ఆన్‌లైన్ పర్సనల్ లోన్ పొందే ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంది:
టివిఎస్ క్రెడిట్ నుండి ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్ కోసం, మేము లోన్ మొత్తంలో 2 శాతం నుండి 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాము. ఒక వ్యక్తి తక్షణమే పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు, టివిఎస్ క్రెడిట్ పోటీతత్వ తక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటుంది మరియు 24 గంటల్లోపు లోన్ పంపిణీ జరుగుతుంది. ఈ పూర్తి ప్రక్రియ కాగితరహితంగా జరుగుతుంది.
ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా మీరు ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఇఎంఐలను లెక్కించవచ్చు. మీరు ఉపయోగించాలనుకుంటున్న టర్మ్‌ను ఎంచుకోవచ్చు మరియు అవాంతరాలు లేకుండా మీ నెలవారీ చెల్లింపులను కనుగొనవచ్చు.
ఆన్‌లైన్ పర్సనల్ లోన్ యొక్క అత్యంత సాధారణ వినియోగాలలో వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, ఎప్పటినుండో అనుకున్న ట్రిప్ మరియు ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం చెల్లించడం ఉంటాయి. ఇవి సాధారణంగా పెద్ద కొనుగోళ్లు, అప్పుల నుండి ఉపశమనం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు, విద్య మరియు ఎలక్ట్రానిక్ కొనుగోళ్లు లాంటి అత్యవసర ఖర్చుల కోసం కూడా ఉపయోగించబడతాయి. ఒక ఇల్లు లేదా కారు కోసం అడ్వాన్స్ చెల్లింపులు చేయడానికి కూడా ఇవి తరచుగా ఉపయోగించబడతాయి.
టీవీఎస్ క్రెడిట్ ఆన్‌లైన్ పర్సనల్ లోన్లు కోసం అవధి 6 నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టీవీఎస్ క్రెడిట్ వద్ద, మీరు మీ సౌలభ్యం ప్రకారం మీకు ఇష్టమైన అవధిని ఎంచుకోవచ్చు మరియు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ కోసం అప్లికేషన్ ప్రాసెస్‌ను సులభతరం మరియు వేగవంతం చేయడానికి మేము స్నేహపూర్వక సహాయాన్ని కూడా అందిస్తాము.
టీవీఎస్ క్రెడిట్ ఈ కింది లోన్లను అందిస్తుంది
సైన్అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు