టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
Hassle-free Online Personal Loan

మీ అన్ని ఆర్థిక అవసరాల కోసం అవాంతరాలు-లేని ఆన్‌లైన్ పర్సనల్ లోన్!

  • ₹5 లక్షల వరకు లోన్ పొందండి*
  • తక్షణ ఆమోదం
  • 100% కాగితరహిత ప్రక్రియ
  • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధి

ఇప్పుడే అప్లై చేయండి

ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

టివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ నెలవారీ వాయిదాలను సులభంగా అంచనా వేయడానికి, లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ ఆర్థిక నిబద్ధతల గురించి స్పష్టమైన అవగాహనను అందించడానికి మీకు సహాయపడుతుంది. కొన్ని సులభమైన దశలలో మీ పర్సనల్ లోన్ ఇఎంఐను సులభంగా లెక్కించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శక్తివంతమైన సాధనం మీకు సహాయపడుతుంది, ఇది మీ అవసరాలకు సరైన లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోవడానికి మీకు విశ్వాసాన్ని అందిస్తుంది.

టివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ ఇఎంఐ ని ఎలా లెక్కించాలి?

దశ 01
How to Apply for your Loans

పర్సనల్ లోన్ మొత్తాన్ని ఎంచుకోండి

మీకు కావలసిన లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు రీపేమెంట్ అవధిని నమోదు చేయండి.

దశ 02
Apply for Two Wheeler Loans - Enter your details

వడ్డీ రేటు

మీ అంచనా వేయబడిన ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే పొందడానికి 'లెక్కించండి' పై క్లిక్ చేయండి.

దశ 03
Apply for Two Wheeler Loans - Instantly approved

రీపేమెంట్ అవధి

వివిధ ఎంపికలను అన్వేషించడానికి మరియు మీ బడ్జెట్ కోసం తగిన ఇఎంఐ కనుగొనడానికి విలువలను సర్దుబాటు చేయండి.

ఈ ఉపయోగించడానికి సులభమైన క్యాలిక్యులేటర్‌తో, మీరు మీ నెలవారీ చెల్లింపులను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు మరియు ఆర్థిక ఆశ్చర్యాలను నివారించవచ్చు.

పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

మా పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌తో మీ నెలవారీ వాయిదాలను లెక్కించండి - ఖచ్చితమైన లోన్ ఇఎంఐ మరియు పర్సనల్ లోన్ వడ్డీ వివరాలను తక్షణమే పొందండి

₹ 50000 ₹ 7,00,000
2% 35%
6 నెలలు 60 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

Online Personal Loan Finance Amount
నిధుల మొత్తం

₹50,000 నుండి ₹5 లక్షలు*

Repayment Tenure of Online Personal Loans
వడ్డీ రేటు / (ఎపిఆర్‌)

16% నుండి 35% వార్షిక ఆర్ఒఐ

Rate of Interest / (APR) of Online Personal Loans
రీపేమెంట్ అవధి

6 నుండి 60 నెలలు

Processing Fees Of Online Personal Loan
ప్రాసెసింగ్ ఫీజులు

2% నుండి 6%

వివరణ
12 నెలల కోసం నెలకు 2% వడ్డీ రేటు వద్ద అప్పుగా తీసుకున్న ₹75,000/- (రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి పై వడ్డీ రేటు) కోసం చెల్లించవలసిన మొత్తం ప్రాసెసింగ్ ఫీజు' ₹1500 ఉంటుంది. వడ్డీ మొత్తం ₹10,103. ఒక సంవత్సరం తర్వాత తిరిగి చెల్లించవలసిన మొత్తం ₹86,603 ఉంటుంది.


*వడ్డీ రేటు మరియు ప్రాసెసింగ్ ఫీజు ప్రోడక్టుల ప్రకారం మారుతూ ఉంటాయి.

టివిఎస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

త్వరిత లెక్కింపులు

మాన్యువల్ లెక్కింపుల ఇబ్బందులు లేకుండా మీ నెలవారీ ఇఎంఐను తక్షణమే లెక్కించండి.

ఖచ్చితమైన ఫలితాలు

మీ ఫైనాన్సులను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడంలో మీకు సహాయపడటానికి ఖచ్చితమైన ఇఎంఐ అంచనాలను పొందండి.

కస్టమైజ్డ్ ప్లానింగ్

మీ బడ్జెట్ కోసం ఉత్తమ ఇఎంఐ ఎంపికను కనుగొనడానికి లోన్ మొత్తాలు మరియు అవధులను సర్దుబాటు చేయండి.

ఉచితం మరియు యాక్సెస్ చేయదగినది

ఎటువంటి ఖర్చు లేకుండా ఎప్పుడైనా క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి, మీకు అందుబాటులో సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది.

పర్సనల్ లోన్ ఇఎంఐలను ప్రభావితం చేసే అంశాలు

పర్సనల్ లోన్ ఇఎంఐ లెక్కింపును అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి:

  • లోన్ మొత్తం: లోన్ మొత్తం ఎంత ఎక్కువగా ఉంటే, ఇఎంఐ అంత ఎక్కువగా ఉంటుంది
  • వడ్డీ రేటు: అధిక వడ్డీ రేట్లు ఇఎంఐను పెంచుతాయి, అయితే తక్కువ రేట్లు దానిని తగ్గిస్తాయి
  • లోన్ అవధి: దీర్ఘకాలిక అవధి ఇఎంఐను తగ్గిస్తుంది కానీ వడ్డీని పెంచుతుంది; తక్కువ అవధి ఇఎంఐని పెంచుతుంది కానీ వడ్డీని తగ్గిస్తుంది

పర్సనల్ లోన్ ఇఎంఐను తగ్గించడానికి చిట్కాలు

Tips to Reduce Bike Loan EMI - Make a Higher Down Payment

దీర్ఘకాలిక అవధిని ఎంచుకోండి

మీ రీపేమెంట్ వ్యవధిని పొడిగించడం మీ ఇఎంఐను తగ్గిస్తుంది కానీ చెల్లించిన మొత్తం వడ్డీని పెంచవచ్చు.

Tips to Reduce Bike Loan EMI - Longer Tenure

సాధ్యమైనంత ప్రీపే చేయండి

ఏకమొత్తం చెల్లించడం అనేది అసలు మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు మీ ఇఎంఐలను తగ్గిస్తుంది.

Tips to Reduce Bike Loan EMI - Interest Rates

తక్కువ వడ్డీ రేటు కోసం చర్చించండి

తక్కువ వడ్డీ రేటు నేరుగా ఇఎంఐను తగ్గిస్తుంది, కాబట్టి మీ రుణదాతతో సాధ్యమైనంత ఉత్తమ రేటును చర్చించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి.

ఈ చిట్కాలు మీ పర్సనల్ లోన్ రీపేమెంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు మీ ఆర్థిక పరిమితుల్లో మీ నెలవారీ నిబద్ధతలను ఉంచుకోవడానికి మీకు సహాయపడగలవు.

సాధారణ ప్రశ్నలు

మీ ఇఎంఐ ను చూడడానికి క్యాలిక్యులేటర్‌లో లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును నమోదు చేయండి.

ఈ ఫార్ములాను ఉపయోగించి పర్సనల్ లోన్ ఇఎంఐ లెక్కించబడుతుంది: ఇఎంఐ = [P x R x (1+R)^N] / [(1+R)^N-1], ఇక్కడ P అసలు మొత్తం, R అనేది వడ్డీ రేటు, మరియు N అనేది నెలల సంఖ్య.

లేదు, సంబంధిత లోన్ వివరాలను నమోదు చేయడం ద్వారా ఏదైనా పర్సనల్ లోన్ కోసం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

టివిఎస్ క్రెడిట్ మెరుగైన వడ్డీ రేట్లు, వేగవంతమైన అప్రూవల్స్, సున్నా డాక్యుమెంటేషన్ మరియు సులభమైన రీపేమెంట్ ఎంపికలతో ఫ్లెక్సిబుల్ పర్సనల్ లోన్లు అందిస్తుంది, ఇది రుణగ్రహీతలకు ఒక అద్భుతమైన ఎంపికగా చేస్తుంది.

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి