టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
Digital Personal Loan

మీ అన్ని ఆర్థిక అవసరాల కోసం అవాంతరాలు-లేని ఆన్‌లైన్ పర్సనల్ లోన్!

  • ₹5 లక్షల వరకు లోన్ పొందండి*
  • తక్షణ ఆమోదం
  • 100% కాగితరహిత ప్రక్రియ
  • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధి

ఇప్పుడే అప్లై చేయండి

పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్

ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం కష్టమైన పనిగా అనిపించవచ్చు, కానీ ప్రక్రియను అర్థం చేసుకుంటే ఈ పని సులభంగా పూర్తి అవుతుంది. ఇంటి పునరుద్ధరణ, వైద్య ఖర్చులు, సెలవులు, వివాహాలు లేదా డెట్ కన్సాలిడేషన్ వంటి ఉద్దేశాల కోసం టివిఎస్ క్రెడిట్ నుండి ఒక పర్సనల్ లోన్‌ను విజయవంతంగా పొందడానికి ఉన్న దశలను తెలుసుకోండి.

పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

మా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీ ఆర్థిక అవసరాలను అంచనా వేయండి మరియు ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి - ఆధార్ నంబర్, పాన్ నంబర్ మరియు చిరునామా రుజువు.

4 సులభమైన దశలలో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయండి –

దశ 01
How to Apply for your Loans

టివిఎస్ క్రెడిట్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ మొబైల్ నంబర్‌తో సైన్ అప్ అవ్వండి.

దశ 02
How to Apply for your Loans

మీ కెవైసి వివరాలను అప్‌డేట్ చేయండి మరియు అర్హతను తనిఖీ చేయండి.

దశ 03
How to Apply for your Loans

లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకున్న తర్వాత వీడియో కెవైసి ప్రక్రియను పూర్తి చేయండి.

దశ 04
How to Apply for your Loans

లోన్ పంపిణీ అవ్వడానికి మీ బ్యాంక్ వివరాలను నిర్ధారించండి మరియు ఇ-మ్యాండేట్ ప్రక్రియను పూర్తి చేయండి.

సాధారణ ప్రశ్నలు

ఈ ప్రక్రియలో ఒక బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ద్వారా అప్లై చేయడం, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం లేదా అవసరమైన వివరాలను అందించడం మరియు క్రెడిట్ అంచనా వేయడం ఉంటాయి.

దశలలో అప్లికేషన్‌ను సమర్పించడం, డాక్యుమెంట్/వివరాల ధృవీకరణ, క్రెడిట్ మూల్యాంకన, ఆమోదం లేదా తిరస్కరణ మరియు ఫండ్ పంపిణీ ఉంటాయి.

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి