టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

కొత్త ట్రాక్టర్ లోన్ అంటే ఏమిటి?

మీ సరికొత్త ట్రాక్టర్ కోసం సమగ్ర ఆర్థిక పరిష్కారాన్ని సులభంగా పొందండి. మా ట్రాక్టర్ లోన్లు అవాంతరాలు లేని డాక్యుమెంటేషన్ ప్రక్రియను మరియు వేగవంతమైన లోన్ ఆమోదాలను అందిస్తాయి, తద్వారా మీరు ఆలస్యం లేకుండా ఒక మంచి ట్రాక్టర్‌ను పొందవచ్చు. సరళమైన విధానం ద్వారా మీరు ఎంచుకున్న ట్రాక్టర్ కోసం 90% వరకు నిధులను అందిస్తాము.

మా నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉన్నందున ఆదాయ డాక్యుమెంటేషన్ అవాంతరాలను మర్చిపోండి, మీ కలల ట్రాక్టర్‌ను సొంతం చేసుకోవడానికి మరింత చేరువ అవ్వండి. క్రాప్ సైకిల్‌ను అనుసరిస్తూ మేము రీపేమెంట్ షెడ్యూల్ రూపొందించాము, ఇది మీ సౌలభ్యం మేరకు తిరిగి చెల్లించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ECS, పోస్ట్-డేటెడ్ చెక్కులు లేదా ఆన్‌లైన్ చెల్లింపులతో సహా వివిధ రీపేమెంట్ పద్ధతుల నుండి ఎంచుకునే సౌలభ్యం మీకు ఉంది. ఈ రోజే ఆన్‌లైన్‌లో ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేసి కలలను నిజం చేసుకోవడానికి మొదటి అడుగు వేయండి.

మేము అందించే ప్రయోజనాలు

418
యూజ్డ్ ట్రాక్టర్ లోన్లు

ఇఎంఐ పై సెకండ్-హ్యాండ్ ట్రాక్టర్ కొనండి, టీవీఎస్ క్రెడిట్‌...

మరింత చదవండి Read More - Arrow
4778
వ్యవసాయ పనిముట్ల లోన్లు

వ్యవసాయ యంత్రాలను సమకూర్చుకోండి మరియు మరిన్ని ప్రయోజనాలను పొందండి. టీవీఎస్...

మరింత చదవండి Read More - Arrow

ట్రాక్టర్ లోన్ల ముఖ్యమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మీ లోన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మేము కృషి చేస్తాము, ఇది కొత్త ట్రాక్టర్‌ కొనుగోలులోని ఆనందాన్ని అనుభవించండి. గరిష్ట నిధులు, తక్షణ లోన్ అప్రూవల్, నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ స్కీమ్ ఆప్షన్ మరియు మరెన్నో ప్రయోజనాలను ఆనందించండి.

Easy Documentation for your Loans

అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్

మా పేపర్‌వర్క్ ప్రక్రియ సరళంగా ఉంటుంది మరియు అనుసరించడం సులభం. అతి తక్కువ ప్రయత్నంతో మీ లోన్ డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయించుకోండి.

Up to 90%* funding

90%* వరకు నిధులు

మీ బడ్జెట్ పై ప్రభావం పడకుండా ఉత్తమ ఫీచర్లతో ఒక కొత్త ట్రాక్టర్‌ను సొంతం చేసుకోండి. మా ట్రాక్టర్ లోన్లతో 90%* వరకు లోన్-టు-వాల్యూ ఫైనాన్సింగ్ ఆనందించండి.

Quick Loan Disbursal

వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్

మా త్వరిత లోన్ ప్రక్రియతో ఎక్కువ సమయం వేచి ఉండవలసిన అవసరం లేదు. సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు మీ ట్రాక్టర్ లోన్ పై తక్షణ ఆమోదం పొందండి.

No Income Document Scheme

ఆదాయ డాక్యుమెంట్లు అవసరం లేని స్కీమ్

మేము లోన్ అప్లికేషన్ ప్రక్రియను సులభతరం చేశాము. మీరు ఎటువంటి సాంప్రదాయక ఆదాయ డాక్యుమెంటేషన్ లేకుండా మా ట్రాక్టర్ లోన్ల కోసం అప్లై చేయవచ్చు.

ట్రాక్టర్ లోన్ల పై ఛార్జీలు

ఛార్జీల యొక్క షెడ్యూల్ ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని)
ప్రాసెసింగ్ ఫీజులు 10% వరకు
పీనల్ చార్జీలు చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు భవిష్యత్తులో బకాయి ఉన్న అసలు మొత్తంలో 4%
ఇతర ఛార్జీలు
బౌన్స్ ఛార్జీలు Rs.750
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు Rs.500

ఛార్జీల పూర్తి జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రాక్టర్ లోన్లు ఇఎంఐ క్యాలిక్యులేటర్

ట్రాక్టర్ లోన్ కాలిక్యులేటర్‌తో మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి మరియు మీ జీవితాన్ని సరళంగా మార్చుకోండి. చెల్లించవలసిన మొత్తం, ఇఎంఐ మరియు ప్రాసెసింగ్ ఫీజు మరియు ముందుగానే లెక్కించబడిన ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పొందండి.

₹ 50000 ₹ 7,00,000
2% 35%
6 నెలలు 60 నెలలు
నెలవారీ లోన్ ఇఎంఐ
అసలు మొత్తం
చెల్లించవలసిన పూర్తి వడ్డీ
చెల్లించవలసిన పూర్తి మొత్తం

డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

ట్రాక్టర్ లోన్ల కోసం అర్హత ప్రమాణాలు

ఒక ట్రాక్టర్ లోన్ కోసం మీ అర్హత గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

కొత్త ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

ట్రాక్టర్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

దశ 01
How to Apply for your Loans

మీ వెహికల్‌ను ఎంచుకోండి

మీరు లోన్ పొందాలనుకుంటున్న ట్రాక్టర్‌ను నిర్ణయించుకోండి.

దశ 02
Get Quick Approvals for your Loans

అప్రూవల్ పొందండి

అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు మీ లోన్‌ను అప్రూవ్ చేయించుకోండి.

దశ 03
Loan Sanction

లోన్ మంజూరు

అప్రూవల్ తర్వాత, ఎటువంటి జాప్యం లేకుండా మీ లోన్‌ పంపిణీ చేయబడుతుంది.

మీరు ప్రస్తుత కస్టమర్?

మళ్లీ స్వాగతం! క్రింద పేర్కొన్న వివరాలను సబ్మిట్ చేయండి మరియు ఒక కొత్త ట్రాక్టర్ లోన్ పొందండి.

icon
icon OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

ట్రాక్టర్ లోన్లు వ్యవసాయ లోన్ల వర్గం కింద వస్తాయి. ఈ లోన్ రైతులు, రైతులు-కానివారు, వ్యక్తులు లేదా ఒక గ్రూప్‌గా పొందవచ్చు. టీవీఎస్ క్రెడిట్ వద్ద, రుణగ్రహీత సౌలభ్యం కోసం పంట చక్రంతో రీపేమెంట్ ఎంపికలు సరిపోలాయి.

మీరు టివిఎస్ క్రెడిట్ ట్రాక్టర్ లోన్ పరిగణనలోకి తీసుకోవడానికి గల కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • గరిష్ఠ నిధులు
  • ఆదాయ రుజువు అవసరం లేదు
  • సులభమైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్
  • వేగవంతమైన లోన్ అప్రూవల్

టివిఎస్ క్రెడిట్ వద్ద ట్రాక్టర్ లోన్ గరిష్ట అవధి 7 సంవత్సరాల వరకు ఉంటుంది.

టివిఎస్ క్రెడిట్ వద్ద, ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి అప్పుగా తీసుకోగల ట్రాక్టర్ లోన్ గరిష్ట మొత్తం ట్రాక్టర్ ధరలో 90% వరకు ఉంటుంది.

ఎంచుకున్న ట్రాక్టర్ లోన్ రకాన్ని బట్టి, గరిష్ట అవధి 48 నుండి 60 నెలల వరకు ఉంటుంది.

బ్లాగులు & ఆర్టికల్స్

ఇతర ప్రోడక్టులు

Instant Two Wheeler Loan offered by TVS Credit
టూ వీలర్ లోన్లు

అవాంతరాలు లేని మా టూ వీలర్ ఫైనాన్సింగ్‌తో స్వేచ్ఛగా ప్రయాణించండి

మరింత చదవండి Read More - Arrow
used car loans customer
యూజ్డ్ కార్ లోన్లు

మా యూజ్డ్ కార్ ఫైనాన్సింగ్‌తో మీ శైలిలో రోడ్డుపై ప్రయాణించండి.

మరింత చదవండి Read More - Arrow
Consumer Durable Loan Quick Approval from TVS Credit
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు

మా ఫ్లెక్సిబుల్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లతో అవకాశాల ప్రపంచంలోకి అడుగు పెట్టండి.

మరింత చదవండి Read More - Arrow
Mobile Loans on Zero Down Payment
మొబైల్ లోన్లు

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి మరియు మీ జీవితాన్ని సులభతరం చేయండి.

మరింత చదవండి Read More - Arrow
online personal loan eligibility tvs credit
ఆన్‌లైన్ పర్సనల్ లోన్లు

మా త్వరిత మరియు సులభమైన పర్సనల్ లోన్లతో మీ అన్ని అవసరాలను తీర్చుకోండి.

మరింత చదవండి Read More - Arrow
Instacard - Get Instant loans for your instant needs
ఇన్‌స్టాకార్డ్

ఇన్‌స్టాకార్డ్‌తో మీకు నచ్చిన ప్రోడక్టులను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనండి.

మరింత చదవండి Read More - Arrow
gold loan benefits
గోల్డ్ లోన్లు

మాతో మీ గోల్డ్ లోన్ ప్రయాణాన్ని ప్రారంభించండి.

మరింత చదవండి Read More - Arrow
Used Commercial Vehicle Loan
యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు

యూజ్డ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్సింగ్‌తో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

మరింత చదవండి Read More - Arrow
Benefits of Two Wheeler Loans - Easy Documentation
బిజినెస్ లోన్లు

రిటైల్ వ్యాపారాలు మరియు కార్పొరేట్ల కోసం మేము అందించే ఆర్థిక పరిష్కారాలతో మీ వ్యాపార స్థాయిని పెంచుకోండి

మరింత చదవండి Read More - Arrow
Three-Wheeler Auto Loan
త్రీ వీలర్ లోన్లు

సులభమైన త్రీ వీలర్ లోన్లతో త్రీ వీలర్ కలలను నిజం చేసుకోండి.

మరింత చదవండి Read More - Arrow

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి

-->