మీరు ఒక సెకండ్-హ్యాండ్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, అనేక ప్రయోజనాలతో వచ్చే మా సౌకర్యవంతమైన యూజ్డ్ ట్రాక్టర్ లోన్లను ఎంచుకోండి. నిర్ధిష్ట ట్రాక్టర్ బ్రాండ్ల కోసం 90% వరకు నిధులు, మీ క్రాప్ సైకిల్‌కు అనుగుణంగా రూపొందించిన అనుకూలమైన రీపేమెంట్ షెడ్యూల్స్ మరియు వేర్వేరు రీపేమెంట్ ఎంపికలు లాంటి ప్రయోజనాలను పొందండి.
మా నో-ఇన్‌కమ్ డాక్యుమెంట్ స్కీమ్ నుండి ప్రయోజనం పొందండి, ఎలాంటి డాక్యుమెంటేషన్ భారం లేకుండా లోన్ కోసం అప్లై చేయండి. మీ లోన్ అనుభవాన్ని సులభతరం చేసేందుకు మేము తక్షణ ఆమోదం, తక్కువ వడ్డీ రేట్లు మరియు పారదర్శకమైన ప్రక్రియను అందజేస్తాము. మీ EMIని అంచనా వేయడానికి మా యూజ్డ్ ట్రాక్టర్ లోన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. ఈ రోజే యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయండి, మీ కలల ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకురండి.
ఫీజు రకం | వర్తించే ఛార్జీలు |
---|---|
ప్రాసెసింగ్ ఫీజులు | 10% వరకు |
పీనల్ చార్జీలు | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36% |
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | భవిష్యత్తులో బకాయి ఉన్న అసలు మొత్తంలో 4% |
ఇతర ఛార్జీలు | |
బౌన్స్ ఛార్జీలు | Rs.750 |
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు | Rs.500 |
మా యూజ్డ్ ట్రాక్టర్ లోన్ క్యాలిక్యులేటర్‌తో మీ నెలవారీ ఫైనాన్సులను ముందుగానే ప్లాన్ చేసుకోండి, చెల్లించవలసిన పూర్తి మొత్తం, ఇఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు మరియు మరెన్నో వాటిని తక్షణమే లెక్కించండి.
డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
టీవీఎస్ క్రెడిట్ వద్ద, పాత ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడానికి అప్పుగా తీసుకోగల గరిష్ఠ లోన్ మొత్తం 90% వరకు ఉంటుంది*.
టీవీఎస్ క్రెడిట్ వద్ద, మేము 14%-34% మధ్య ఉండే సరసమైన వడ్డీ రేట్లతో యూజ్డ్ ట్రాక్టర్ లోన్లను అందిస్తాము
టీవీఎస్ క్రెడిట్ వద్ద యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అప్లై చేయడం ద్వారా మీరు పాత ట్రాక్టర్ కోసం లోన్ పొందవచ్చు. మేము ఫ్లెక్సిబుల్ ఇఎంఐలు, సరసమైన వడ్డీ రేట్లు మరియు త్వరిత లోన్ ప్రాసెసింగ్ లాంటి సౌకర్యాలను అందిస్తున్నాము. పూర్తి వివరాల కోసం టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ ట్రాక్టర్ లోన్లు చెక్ చేయండి.
టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ ట్రాక్టర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి తప్పులు లేని ఫలితాలను పొందండి. లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు లాంటి అంశాలను ఎంచుకోండి.
టీవీఎస్ క్రెడిట్ వద్ద, యూజ్డ్ ట్రాక్టర్ లోన్ కోసం అవధి అనేక అంశాల ఆధారంగా 48 – 60 నెలల మధ్య ఉంటుంది.
మీరు క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకోవడానికి మార్గాలను చూడవచ్చు, అప్రూవల్ పొందే గరిష్ఠ అవకాశంతో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.