మీ కలల బైక్‌ను సొంతం చేసుకోవడం ఉత్తేజకరంగా ఉంటుంది కానీ దానిని కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా ఉండవచ్చు. టీవీఎస్ క్రెడిట్ నుండి టూ వీలర్ లోన్లు సౌకర్యవంతమైన ఇఎంఐలు, అనుకూలమైన వడ్డీ రేట్లను అందించడం ద్వారా బైక్ యాజమాన్యాన్ని సరసమైనవిగా చేస్తాయి. మేము మా అవాంతరాలు లేని టూ వీలర్ ఫైనాన్సింగ్ ద్వారా ప్రతి దశలో వ్యక్తిగతీకరించిన సహాయాన్ని అందజేస్తాము, 95% వరకు ఆన్-రోడ్ ధరలలో నిధులను అందజేస్తాము, ఎలాంటి రహస్య ఛార్జీలు ఉండవు.
మీరు మీ స్వంత బైక్‌ను రైడ్ చేయడంలో వచ్చే ఆనందం మరియు స్వేచ్ఛను గురించి కలలు కంటున్నారా? మీరు ఒక టూ వీలర్‌లో పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమైనదో టీవీఎస్ క్రెడిట్ వద్ద మేము అర్థం చేసుకున్నాము మరియు మీ ఆకాంక్షలను సాధించడానికి మీకు సహాయపడే పరిష్కారాలను కనుగొనడంలో మరియు అందించడంలో ఉత్సుకత కలిగి ఉన్నాము.
టూ వీలర్ | ప్రీఓన్డ్ వెహికల్ టూ వీలర్ | టూ వీలర్ ఇతర ఒఇఎం లు | |
---|---|---|---|
ఛార్జీల యొక్క షెడ్యూల్ | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) |
ప్రాసెసింగ్ ఫీజులు | గరిష్టంగా 10% వరకు | గరిష్టంగా 10% వరకు | గరిష్టంగా 10% వరకు |
పీనల్ చార్జీలు | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%. | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%. | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36%. |
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | a) మిగిలిన లోన్ అవధి < =12 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 3% b) మిగిలిన లోన్ అవధి >12 నుండి <=24 నెలల వరకు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 4% c) మిగిలిన లోన్ అవధి > 24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 5% |
a) మిగిలిన లోన్ అవధి <= 12 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 3% b) మిగిలిన లోన్ అవధి >12 నుండి <=24 నెలల వరకు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 4% c) మిగిలిన లోన్ అవధి > 24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 5% |
a) మిగిలిన లోన్ అవధి <=12 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 3% b) మిగిలిన లోన్ అవధి >12 నుండి <=24 నెలల వరకు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 4% c) మిగిలిన లోన్ అవధి > 24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తంలో 5% |
ఇతర ఛార్జీలు | |||
బౌన్స్ ఛార్జీలు | గరిష్టంగా ₹750 | గరిష్టంగా ₹750 | గరిష్టంగా ₹750 |
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు | Rs.500 | Rs.500 | Rs.500 |
కేవలం కొన్ని క్లిక్‌లతో మీ టూ వీలర్ ఇఎంఐ మరియు డౌన్ పేమెంట్ మొత్తాన్ని కనుగొనండి
డిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
టివిఎస్ క్రెడిట్ వద్ద, టూ-వీలర్ లోన్‌ను పొందడానికి లోన్ అవధి 12 నుండి 60 నెలల వరకు ఉంటుంది. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
టూ-వీలర్ లోన్ వడ్డీ రేటును లెక్కించడానికి, మీకు ఈ క్రింది సమాచారం అందుబాటులో ఉండాలి:
మీకు ఈ సమాచారం అందిన తర్వాత, మీరు టివిఎస్ క్రెడిట్ టూవీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ ఇఎంఐల పై ఒక అంచనాను పొందవచ్చు.
బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ టూ-వీలర్ లోన్ల కోసం మీ ఇఎంఐలను ప్రీ-ప్లాన్ చేసుకోవడాన్ని మరియు సులభంగా ఒక సాధారణ రీపేమెంట్ షెడ్యూల్ నిర్వహించడాన్ని మీకు సౌకర్యవంతంగా చేస్తుంది.
మీ ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి:
టివిఎస్ క్రెడిట్ టూ వీలర్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి దశలు కేవలం 4 దశలలో మీ ఇఎంఐ లెక్కించండి:
ఇఎంఐను ముందుగానే లెక్కించేటప్పుడు టూ వీలర్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. అటువంటి బైక్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు:
మీ బైక్ లోన్ ఇఎంఐని 3 మార్గాలలో తగ్గించుకోవచ్చు:
టివిఎస్ క్రెడిట్ వద్ద, మీ బైక్/స్కూటర్ ఆన్-రోడ్ ధరపై 95% వరకు ఫైనాన్సింగ్ పొందండి. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
టూ-వీలర్ లోన్ అవధి కనీసం 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
2 వీలర్ వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ ఇఎంఐ లెక్కించండి
టూ-వీలర్‌ను కొనుగోలు చేయడానికి మీకు నిధులు అందించే లోన్‌ను టూ-వీలర్ లోన్
టివిఎస్ క్రెడిట్ టూ-వీలర్ లోన్లు జీతం పొందే మరియు స్వయం-ఉపాధి గల వ్యక్తులకు అందుబాటులో ఉన్నాయి. టూ-వీలర్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి. ఎటువంటి దాగి ఉన్న ఖర్చులు లేకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేయండి.
టివిఎస్ క్రెడిట్ వద్ద లోన్ కోసం అప్లై చేయడానికి, తక్షణ అప్రూవల్ పొందడానికి మీరు ముఖ్యమైన డాక్యుమెంట్ల వివరాలను సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ల వివరాలలో మీ ఆధార్, పాన్ మరియు ప్రస్తుత చిరునామా రుజువు ఉంటాయి. వీటికి అదనంగా, మీ ఆదాయ రుజువు మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా మీరు సమర్పించాలి. ఈ డిజిటల్ ప్రయాణం పూర్తయిన తర్వాత మీరు టివిఎస్ క్రెడిట్ వద్ద టూ-వీలర్ లోన్ పొందవచ్చు. బైక్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటో తనిఖీ చేయండి.
టివిఎస్ క్రెడిట్ వద్ద, స్వయం-ఉపాధిగల లేదా జీతం పొందే వ్యక్తులు టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. టూ-వీలర్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలను తనిఖీ చేయండి.
డాక్యుమెంటేషన్, పేపర్‌వర్క్ అనేవి సమయం మరియు శ్రమతో కూడుకున్నవి, ముఖ్యంగా మీరు 60 నెలల లోన్ అవధి, తక్కువ వడ్డీ రేటుతో వచ్చే వివిధ బైక్ లోన్ స్కీమ్‌లను ఎంచుకోవాలనుకున్నప్పుడు దీనిని ఎదుర్కొనవచ్చు. మీరు తక్షణ బైక్/స్కూటర్ లోన్ కోసం చూస్తున్నట్లయితే, మేము టివిఎస్ క్రెడిట్ వద్ద సుదీర్ఘమైన ఆఫ్‌లైన్ ప్రాసెస్ కోసం క్యూను తగ్గించడానికి మరియు సమయాన్ని ఆదా చేయడానికి మీకు సహాయపడతాము. మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా అప్లై చేయండి మరియు కేవలం రెండు నిమిషాల్లో మీ టూ వీలర్ లోన్‌ను పొందండి. *షరతులు వర్తిస్తాయి
టివిఎస్ క్రెడిట్ వద్ద టూ వీలర్ లోన్ కోసం అప్లై చేసే ప్రాసెస్ ఇక్కడ ఇవ్వబడింది:
అవును, టివిఎస్ క్రెడిట్ టూ-వీలర్ లోన్ల కోసం తరచుగా ప్రత్యేక పథకాలను అందిస్తుంది. ప్రస్తుత ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి మా కస్టమర్ కేర్‌ను 044-66-123456 వద్ద సంప్రదించండి లేదా మా డీలర్ లొకేటర్‌ను ఉపయోగించి మీ సమీప డీలర్‌ను సందర్శించండి.
టివిఎస్ క్రెడిట్ టూ-వీలర్ లోన్ టర్మ్ 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టివిఎస్ క్రెడిట్ వద్ద మీరు మీ సౌలభ్యం మేరకు ఇష్టపడే అవధిని ఎంచుకోవచ్చు మరియు లోన్ కోసం అప్లై చేయవచ్చు. మేము ప్రక్రియ అంతటా స్నేహపూర్వక సహాయాన్ని అందిస్తాము మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మీకు సహాయం చేస్తాము. టూ-వీలర్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
టూ-వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ నెలవారీ ఇఎంఐ లెక్కించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న అవధిని ఎంచుకోవచ్చు మరియు మీ టూ-వీలర్ లోన్ కోసం మీ అర్హత కలిగిన నెలవారీ చెల్లింపులను సులభంగా పొందవచ్చు.
మీ ప్రత్యేక ప్రొఫైల్‌కు అనుగుణంగా రూపొందించబడిన ఫ్లెక్సిబుల్ ఎంపికలతో, మీరు టివిఎస్ క్రెడిట్‌కి చెందిన టూ వీలర్ లోన్లుతో 95% వరకు బైక్ లోన్ పొందవచ్చు—మరియు కొన్ని సందర్భాల్లో, మీరు మీ కలల బైక్ పై జీరో డౌన్ పేమెంట్ ఎంపికను కూడా ఆనందించవచ్చు.
అవును, టివిఎస్ క్రెడిట్ మీ టూ-వీలర్ లోన్ల కోసం 60 నెలల వరకు లోన్ అవధులు మరియు సరసమైన వడ్డీ రేట్లతో వివిధ స్కీములను అందిస్తుంది. మా ప్రస్తుత టూ వీలర్ ఫైనాన్సింగ్ ఎంపికల గురించి మరింత సమాచారం పొందడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.