టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon

మా టూ వీలర్ లోన్లతో ప్రతి రైడ్‌ను ఒక సాహసంగా అనుభూతి చెందండి

  • 2 నిమిషాలలో లోన్ అప్రూవల్
  • 95% వరకు నిధులు
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్
  • ఫ్లెక్సిబుల్ రీపేమెంట్
ఇప్పుడే అప్లై చేయండి

టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్

₹ 50000 ₹ 50000
5% 35%
6 నెలలు 48 నెలలు
అయ్యో! ఎంచుకున్న వేరియంట్ మరియు రాష్ట్రంలో ఎలాంటి వివరాలు లేవు. ధర మరియు డౌన్‌పేమెంట్ మొత్తాన్ని చూడటానికి దయచేసి వాహనం వేరియంట్ లేదా రాష్ట్రాన్ని మార్చండి.
ధర 0
డౌన్ పేమెంట్ 0
నెలవారీ లోన్ ఇఎంఐ 0
అసలు మొత్తం 0
వడ్డీ మొత్తం 0
చెల్లించవలసిన పూర్తి మొత్తం 0

టూ వీలర్ లోన్ EMI క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

బైక్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మీ ఇఎంఐలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి, అలాగే, క్రమం తప్పకుండా వాటిని తిరిగి చెల్లించే షెడ్యూల్‌ను నిర్వహించేందుకు మీకు సౌలభ్యాన్ని ఇస్తుంది.

టీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ ఇఎంఐ ఎలా లెక్కించాలి?

మీ బైక్/స్కూటర్ ఇఎంఐ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి:

offer icon
లోన్ మొత్తం
offer icon
వడ్డీ రేటు
offer icon
రీపేమెంట్ అవధి

టీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి దశలు

కేవలం 3 దశలలో మీ బైక్/స్కూటర్ ఇఎంఐ లెక్కించండి:

దశ 01

apply for tvs credit two wheeler loans and check emi

బైక్ రకాన్ని మరియు రాష్ట్రాన్ని ఎంచుకోండి

వేరియంట్‌ను ఎంచుకోండి (మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న టూ-వీలర్) మరియు మీరు బైక్/స్కూటర్‌ను రిజిస్టర్ చేసే రాష్ట్రాన్ని ఎంచుకోండి.

దశ 02

how to apply for two wheeler loans

వివరాలను ఎంటర్ చేయండి

సంబంధిత వివరాలను అందించండి లేదా లోన్ మొత్తం, వడ్డీ రేటు, రీపేమెంట్ అవధి వివరాలను పేర్కొనడానికి స్లైడర్‌ను ఉపయోగించండి.

దశ 03

apply now for bike loans online

ఫలితాలను చూడండి

ఫలితాల విభాగంలో నెలవారీ లోన్ ఇఎంఐని చెక్ చేసి, మీకు కావలసిన అవుట్‍పుట్ పొందడానికి తిరిగి వివరాలను నమోదు చేయండి.

టీవీఎస్ క్రెడిట్ టూ వీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

మెరుగైన ఆర్థిక ప్రణాళిక

మీ ఆర్థిక విషయాల సరైన ప్లాన్‌తో మీ జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోండి.

స్థోమత తనిఖీ

మీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి.

తక్షణ లెక్కింపు

మాన్యువల్ లెక్కింపు సమయాన్ని ఆదా చేయండి, లోపాలను నివారించండి, ఖచ్చితమైన ఫలితాలను పొందండి.

సురక్షితమైన & యూజర్ ఫ్రెండ్లీ

ఒక ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం సులభం. ప్రాథమిక వివరాలను అందించి ముందుకు కొనసాగండి.

టూ-వీలర్ లోన్ ఇఎంఐ ను ప్రభావితం చేసే అంశాలు

మీ లోన్ ఇఎంఐ ను ఏమి ప్రభావితం చేస్తుందో ఆలోచిస్తున్నారా? అది ఒక స్కూటర్ లేదా మోటార్ సైకిల్ అయినా, అన్ని టూ వీలర్లకు ప్రభావితం చేసే అంశాలు ఒకే విధంగా ఉంటాయి

offer icon

లోన్ మొత్తం - తక్కువ అసలు మొత్తం ఫలితంగా తక్కువ ఇఎంఐ ఉంటుంది.

offer icon

వడ్డీ రేటు – అధిక వడ్డీ రేటు ఇఎంఐ ను పెంచుతుంది.

offer icon

లోన్ అవధి – అవధి ఎక్కువగా ఉంటే ఇఎంఐ తక్కువగా ఉంటుంది.

బైక్ లోన్ ఇఎంఐ తగ్గించడానికి చిట్కాలు

మీ బైక్ లోన్ ఇఎంఐ పై పొదుపులను గరిష్టంగా పెంచుకోండి: ఈ క్రింది చిట్కాల సహాయంతో టూ వీలర్ లోన్ వడ్డీ రేటు క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి

Tips to Reduce Bike Loan EMI - Make a Higher Down Payment

అధిక డౌన్ పేమెంట్ చేయండి

అధిక డౌన్ పేమెంట్ మీ నెలవారీ భారాన్ని తగ్గిస్తుంది. సాధ్యమైతే, ఎక్కువ మొత్తాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించడానికి ప్రయత్నించండి.

Tips to Reduce Bike Loan EMI - Longer Tenure

దీర్ఘకాలిక రీపేమెంట్ అవధిని ఎంచుకోండి

రీపేమెంట్ కోసం దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకోవడం అనేది ముఖ్యంగా మీ ఇఎంఐలపై ప్రభావం చూపుతుంది. అవధి ఎక్కువగా ఉంటే, ఇఎంఐ తక్కువగా ఉంటుంది.

Tips to Reduce Bike Loan EMI - Interest Rates

వడ్డీ రేట్లను సరిపోల్చండి

ఒక రుణదాతను ఖరారు చేయడానికి ముందు టూ-వీలర్ లోన్, వివిధ రుణదాతలు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చండి మరియు సరసమైన ఇఎంఐని పొందడానికి అత్యంత సాధ్యమైన వాటిని ఎంచుకోండి.

సాధారణ ప్రశ్నలు

ఇఎంఐను ముందుగానే లెక్కించేటప్పుడు టూ వీలర్ ఫైనాన్స్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. అటువంటి బైక్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు:

  • మెరుగైన ఆర్థిక ప్రణాళిక: మీ ఆర్థిక విషయాల సరైన ప్లాన్‌తో మీ జీవితాన్ని ఒత్తిడి లేకుండా చేసుకోండి. 
  • స్థోమత తనిఖీ: మీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి.
  • తక్షణ లెక్కింపు: మాన్యువల్ లెక్కింపు సమయాన్ని ఆదా చేయండి, లోపాలను నివారించండి, ఖచ్చితమైన ఫలితాలను పొందండి. 
  • సురక్షితమైన & యూజర్ ఫ్రెండ్లీ: ఒక EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి సులభమైనది. ప్రాథమిక వివరాలను అందించి ముందుకు కొనసాగండి.
 

మీ బైక్ లోన్ ఇఎంఐని 3 మార్గాలలో తగ్గించుకోవచ్చు:

  • సుదీర్ఘ అవధిని ఎంచుకోండి – రీపేమెంట్ కోసం సుదీర్ఘ కాలవ్యవధి టూ-వీలర్ లోన్ మీకు ఇఎంఐని తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయండి – ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్, ఇఎంఐ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
  • తక్కువ వడ్డీ రేటు - రుణదాతను ఫైనలైజ్ చేయడానికి ముందు టూ వీలర్ లోన్ వడ్డీ రేటును సరిపోల్చండి. 

టివిఎస్ క్రెడిట్ వద్ద, మీ బైక్/స్కూటర్ ఆన్-రోడ్ ధరపై 95% వరకు ఫైనాన్సింగ్ పొందండి. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

టూ-వీలర్ లోన్ అవధి కనీసం 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి..

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి