మీ టూ-వీలర్ వెహికల్ లోన్ కోసం వడ్డీ రేటు అనేది ఎంచుకున్న అవధి కోసం మీరు అసలు మొత్తం పై చెల్లించే వడ్డీ రేటు. మీ టూ-వీలర్ లోన్ కోసం టివిఎస్ క్రెడిట్ సరసమైన వడ్డీ రేట్లను అందిస్తుంది
ఫీజు రకం వర్తించే ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజు | … |
అదనపు ప్రాసెసింగ్ ఫీజు/అడ్మిన్ ఫీజు | … |
పంపిణీ తర్వాత డాక్యుమెంటేషన్ ఛార్జ్ | … |
ఇతర ఛార్జీలు
ఫీజు రకం వర్తించే ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజు | … |
… | … |
కొత్త బైక్‌ను సొంతం చేసుకోవడం అనేది ఎవరికైనా గర్వపడే క్షణం. ఇది సౌకర్యం మరియు స్వాతంత్య్రం యొక్క భావనను అందిస్తుంది. బైక్ లోన్లను ఎంచుకోవడం అనేది ఆర్థిక భారాన్ని సులభతరం చేస్తుంది మరియు మీ స్వంత నిబంధనలపై మీ కలల బైక్‌ను పొందడానికి మీకు సహాయపడుతుంది. టూ-వీలర్ లోన్ కోసం ఎంచుకునే చాలామంది కొనుగోలుదారులకు అతిపెద్ద ఆందోళనలలో ఒకటి వడ్డీ రేటు. బైక్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీరు బైక్ లోన్ పొందడాన్ని పరిగణించడానికి ముందు మీకు ఉత్తమ బైక్ లోన్ ఆఫర్ లభిస్తుందని నిర్ధారించుకోండి. అతి తక్కువ టూ-వీలర్ వెహికల్ లోన్ వడ్డీ రేటును పొందడానికి అనుసరించవలసిన కొన్ని సులభమైన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
సాధ్యమైనంత తక్కువ వడ్డీ రేటును పొందడానికి, మీ క్రెడిట్ స్కోర్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. మీరు బైక్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ నిర్వహించారని నిర్ధారించుకోండి. మీ ప్రస్తుత ఇఎంఐలను సకాలంలో చెల్లించడం ద్వారా మరియు ఎటువంటి బాకీ లేకుండా నిర్ధారించడం ద్వారా దీనిని సాధించవచ్చు.
మీరు మీ బైక్ లోన్ యొక్క లోన్ మొత్తాన్ని లెక్కించబడిన వడ్డీతో పాటు తిరిగి చెల్లించే వ్యవధిని అవధి అని పిలుస్తారు. మీరు తక్కువ అవధిని ఎంచుకుంటే, రుణదాత కోసం రిస్క్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇది వడ్డీ రేటును తగ్గిస్తుంది.
అధిక డౌన్ పేమెంట్ చేయడం వలన అసలు మొత్తం తగ్గుతుంది, ఫలితంగా వడ్డీ రేటు తగ్గుతుంది. మీరు పొదుపు చేసిన మొత్తంలో ఇది పెద్ద వాటాను తీసుకున్నప్పటికీ, ఇది నెలవారీ రీపేమెంట్ మొత్తాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. 60 నెలల వరకు లోన్ అవధి మరియు సరసమైన వడ్డీ రేట్లతో టివిఎస్ క్రెడిట్ యొక్క వివిధ స్కీమ్‌ల నుండి మీరు మీ బైక్‌ను పూర్తిగా ఫైనాన్స్ చేయించుకోవచ్చు.
లోన్ మొత్తం అర్హతను నిర్ణయించడంలో రుణ-ఆదాయ నిష్పత్తి ముఖ్యం. మీకు కావలసిన బైక్‌కు ఫండ్స్ సమకూర్చడానికి ఒక నిర్దిష్ట మొత్తం అవసరం కావచ్చు. టూ-వీలర్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీరు ఇప్పటికే ఉన్న లోన్లు మరియు క్రెడిట్ కార్డ్ అప్పులను తిరిగి చెల్లించడం ద్వారా నిష్పత్తిని తగ్గించవచ్చు. తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి మెరుగైన టూ-వీలర్ లోన్ వడ్డీ రేట్లను పొందడానికి సహాయపడుతుంది.
టీవీఎస్ క్రెడిట్ టూ-వీలర్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌తో మీ వడ్డీ మొత్తాన్ని లెక్కించడం సులభం. మీరు మీ ఫైనాన్సులను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే వడ్డీ మొత్తం యొక్క సరైన అంచనాను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. బైక్ లోన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా, వడ్డీ మొత్తం గురించి ఒక ఆలోచన పొందడానికి మీరు రుణం మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని మార్చవచ్చు.
టూ-వీలర్ వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించాలనుకుంటున్నారా? వడ్డీ మొత్తాన్ని తక్షణమే లెక్కించడానికి ఈ వివరాలను అందుబాటులో ఉంచుకోండి:
దశ 01
మీరు బైక్ వేరియంట్ (మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న టూ-వీలర్) మరియు దానిని రిజిస్టర్ చేయబోయే రాష్ట్రాన్ని ఎంచుకోండి.
దశ 02
సంబంధిత వివరాలను అందించండి లేదా లోన్ మొత్తం, వడ్డీ రేటు, రీపేమెంట్ అవధి వివరాలను పేర్కొనడానికి స్లైడర్‌ను ఉపయోగించండి.
దశ 03
ఫలితాల విభాగంలో నెలవారీ లోన్ ఇఎంఐని చెక్ చేసి, మీకు కావలసిన అవుట్‍పుట్ పొందడానికి తిరిగి వివరాలను నమోదు చేయండి.
మీ లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి, మీరు రుణదాతకు వన్-టైమ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీ మొత్తం లోన్ ఖర్చును బ్యాలెన్స్ చేయడానికి సరసమైన ప్రాసెసింగ్ ఫీజు అందించే రుణదాతను మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.
సరళమైన లోన్ ప్రాసెస్ ఆనందించడానికి అప్లై చేయడానికి ముందు మీరు ఒక టూ-వీలర్ లోన్ పొందడానికి అర్హత కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
డాక్యుమెంట్లలో పేర్కొన్న అన్ని నిబంధనలు మరియు షరతులను మీరు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని నిర్ధారించుకోండి. పారదర్శక లోన్ ప్రాసెసింగ్ కోసం అన్ని వర్తించే ఛార్జీలను నోట్ చేసుకోండి.
ఆమోదం పొందిన తర్వాత లోన్ మొత్తాన్ని కస్టమర్‌కు చెల్లించడానికి రుణదాత తీసుకునే సమయాన్ని పంపిణీ సమయం అని పేర్కొంటారు. డబ్బును పంపిణీ చేయడానికి రుణదాత తీసుకునే సమయాన్ని సరిపోల్చండి మరియు మీ కొనుగోలు ప్రణాళిక ప్రకారం సరైన రుణదాతను ఎంచుకోండి.
లోన్ కోసం అప్లై చేయడానికి ముందు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను గమనించడం మంచి ఆలోచన, తద్వారా మీరు ఉత్తమ డీల్ పొందవచ్చు. ఇది తక్కువ వడ్డీ రేటు, ప్రాధాన్యతగల ఆఫర్లు లేదా ఆకర్షణీయమైన రీపేమెంట్ ఎంపికలపై బైక్ లోన్ పొందడానికి మీకు సహాయపడవచ్చు.
టివిఎస్ క్రెడిట్ వద్ద మేము కస్టమర్ సౌలభ్యం, నమ్మకం మరియు సంతోషానికి ప్రాధాన్యత ఇస్తాము. అర్హతను తనిఖీ చేయడం నుండి మీరు మీ బైక్‌ను గర్వంగా సొంతం చేసుకున్నారని నిర్ధారించుకోవడం వరకు, మేము ప్రతి దశలో మా మద్దతును నిర్ధారిస్తాము. మీరు టివిఎస్ క్రెడిట్ నుండి మీ బైక్ లోన్ పొందడాన్ని ఎందుకు పరిగణించాలి అనేదానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
టూ-వీలర్ వెహికల్ లోన్ ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి::
టివిఎస్ క్రెడిట్ వద్ద, టూ-వీలర్ లోన్‌ను పొందడానికి లోన్ అవధి 12 నుండి 60 నెలల వరకు ఉంటుంది. టూ-వీలర్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
టూ-వీలర్ లోన్ వడ్డీ రేటును లెక్కించడానికి, మీకు ఈ క్రింది సమాచారం అందుబాటులో ఉండాలి:
మీకు ఈ సమాచారం అందిన తర్వాత, మీరు టివిఎస్ క్రెడిట్ టూవీలర్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ ఇఎంఐల పై ఒక అంచనాను పొందవచ్చు.
సైన్‍అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు