మీరు ఒక వినియోగించిన కారును కొనుగోలు చేయాలనుకుంటే, దాని కోసం ఆర్థిక సహాయం అవసరమైతే, మా యూజ్డ్ కార్ లోన్ అనేది మీకు సరైన పరిష్కారం. మేము వాడిన కార్ల కోసం లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తాము, అలాగే, వాడిన కార్ లోన్లు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి అనువైన రీపేమెంట్ ఎంపికలను అందిస్తాము. మేము మా సులభమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ద్వారా మీ కొనుగోలు ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తాము మరియు ఆస్తి విలువ ఆధారంగా 95%* వరకు నిధులను అందజేస్తాము. అలాగే, సరసమైన వడ్డీ రేట్లలో మీకు ఉత్తమమైన యూజ్డ్ కార్ లోన్లను అందించేందుకు కట్టుబడి ఉన్నాము, కాబట్టి, మా తక్షణ ఆమోద ప్రక్రియతో సాధ్యమైనంత త్వరగా మీకు అవసరమైన నిధులను పొందండి.
ఛార్జీల యొక్క షెడ్యూల్ | ఛార్జీలు (జిఎస్‌టి కలుపుకొని) |
---|---|
ప్రాసెసింగ్ ఫీజులు | 10% వరకు |
పీనల్ చార్జీలు | చెల్లించబడని వాయిదాపై సంవత్సరానికి 36% |
ఫోర్‍క్లోజర్ ఛార్జీలు | a) మిగిలిన లోన్ అవధి <= 12 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తం పై 3% b) మిగిలిన లోన్ అవధి >12 నుండి <=24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తం పై 4% c) మిగిలిన లోన్ అవధి >24 నెలలు: బకాయి ఉన్న అసలు మొత్తం పై 5% |
ఇతర ఛార్జీలు | |
బౌన్స్ ఛార్జీలు | గరిష్టంగా ₹750 |
డూప్లికేట్ ఎన్‌డిసి/ఎన్ఒసి ఛార్జీలు | Rs.500 |
మీ ఆర్ధికవ్యవస్థను సరళీకృతం చేయడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరళమైన మార్గాన్ని ఎంచుకోండి. మీ నెలవారీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడానికి టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ లేదా కార్ వాల్యుయేషన్ సాధనాన్ని ఉపయోగించండి. లోన్ మొత్తం, యూజ్డ్ కార్ లోన్ వడ్డీ రేటు, లోన్ అవధి వంటి విలువలను నమోదు చేయండి మరియు మీ లోన్ ఇఎంఐ యొక్క తక్షణ అంచనాను పొందండి.
ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారా?
ఇప్పుడే అప్లై చేయండిడిస్క్లైమర్ : ఈ ఫలితాలు సూచనాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. వాస్తవ ఫలితాలు వేరుగా ఉండవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
ఎలాంటి డేటా కనుగొనబడలేదు.
మీరు టీవీఎస్ క్రెడిట్ నుండి యూజ్డ్ కార్ లోన్‌ను ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి గల కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
యూజ్డ్ కార్ లోన్ల కోసం తక్కువ వడ్డీ రేట్లతో టివిఎస్ క్రెడిట్ 60 నెలల వరకు రీపేమెంట్ అవధిని అందిస్తుంది.
అవును, మీరు సెకండ్-హ్యాండ్ కార్ లోన్ల కోసం ఇఎంఐ ఎంపికను పొందవచ్చు. మా కార్ వాల్యుయేషన్ టూల్ ఉపయోగించి మీ యూజ్డ్ కార్ లోన్ కోసం అంచనా వేయబడిన ఇఎంఐను తనిఖీ చేసుకోండి.
అవును, మీరు యూజ్డ్ కార్ లోన్‌ను ఎంచుకున్నప్పుడు, మీరు డౌన్ పేమెంట్ చేయాలి. టివిఎస్ క్రెడిట్ మీకు కావలసిన సెకండ్-హ్యాండ్ కారు విలువలో 95% వరకు ఫైనాన్స్ చేస్తుంది.
మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇది యూజ్డ్ కార్ లోన్‌ను పొందడానికి మీ అర్హతను పెంచుతుంది. మీరు మీ అర్హతా ప్రమాణాలను తనిఖీ చేసుకోవచ్చు, డాక్యుమెంటేషన్‌ను సబ్మిట్ చేయవచ్చు మరియు త్వరిత అప్రూవల్ పొందవచ్చు.
మీరు ఉత్తమ వెహికల్ ఫైనాన్స్ రేట్లను పొందడానికి, మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉందని నిర్ధారించుకోండి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందించండి మరియు తగిన అవధిని ఎంచుకోండి. టివిఎస్ క్రెడిట్ వద్ద, యూజ్డ్ కారును సొంతం చేసుకోవడం సులభం మరియు మరింత సరసమైనదిగా చేయడానికి మేము ఫ్లెక్సిబుల్ లోన్ ఎంపికలు మరియు ఆకర్షణీయమైన రేట్లను అందిస్తాము.
అవును, టివిఎస్ క్రెడిట్ వివిధ తయారీలు మరియు మోడల్స్ ఉన్న కార్లకు పాత వెహికల్ ఫైనాన్స్ అందిస్తుంది. మా లోన్లు కారు విలువలో 95% వరకు కవర్ చేస్తాయి, ఫ్లెక్సిబుల్ ఇఎంఐలు మరియు వేగవంతమైన ప్రాసెసింగ్‌తో మీ కలల కారును జాప్యం లేకుండా సొంతం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి.
టివిఎస్ క్రెడిట్ ఆఫర్లు:
మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మీరు యూజ్డ్ కార్ లోన్ల అర్హత మరియు డాక్యుమెంట్లు విభాగాన్ని సందర్శించవచ్చు.
సెకండ్-హ్యాండ్ కార్ లోన్ల కోసం వడ్డీ రేట్లు రుణదాత, కారు స్థితి మరియు రుణగ్రహీత యొక్క క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయి.
మీరు మా డీలర్ లొకేటర్ పేజీని సందర్శించవచ్చు మరియు మీరు మీ పాత వాహనానికి ఫైనాన్స్ చేయగల యూజ్డ్ కార్ డీలర్లను కనుగొనవచ్చు.
అవును, టివిఎస్ క్రెడిట్ ఆకర్షణీయమైన లెండింగ్/వడ్డీ రేట్లకు యూజ్డ్ కార్ల రీఫైనాన్సింగ్‌ను అనుమతిస్తుంది. మీరు రీఫైనాన్సింగ్ చేయడం ద్వారా, మీ ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు లేదా మీ లోన్ అవధిని పొడిగించవచ్చు.
మీరు మా కార్ వాల్యుయేషన్ టూల్ నుండి ఇఎంఐ మొత్తాన్ని లెక్కించవచ్చు, ఇది వెహికల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌గా కూడా పనిచేస్తుంది.
టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్ల ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు మీ ఇఎంఐ లెక్కించవచ్చు. ఖచ్చితమైన నెలవారీ ఇఎంఐ అంచనాను పొందడానికి లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును నమోదు చేయండి. ఇది మీ ఫైనాన్సులను ప్లాన్ చేసుకోవడానికి మరియు మీ బడ్జెట్‌కు సరిపోయే లోన్ ఆఫర్‌ను ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది
అవును, సెకండ్-హ్యాండ్ కార్ లోన్ పై అతి తక్కువ వడ్డీ రేటును పొందడంలో మీ సిబిల్ స్కోర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రుణదాతలు మంచి క్రెడిట్ స్కోర్లు (750 మరియు అంతకంటే ఎక్కువ) ఉన్న రుణగ్రహీతలకు మెరుగైన రేట్లను అందిస్తారు ఎందుకంటే ఇది బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తనను సూచిస్తుంది.