మీ యూజ్డ్ కార్ లోన్ అర్హతను ప్రభావితం చేయగల అంశాలు
యూజ్డ్ కార్ లోన్ కోసం అర్హత సాధించడానికి, ఈ క్రింది కీలక షరతులను పరిగణించండి:
మీరు 21 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటే, అప్పుడు మీరు యూజ్డ్ కార్ లోన్ పొందడానికి అర్హులు. ప్రత్యామ్నాయంగా, మీరు ఒక గ్యారెంటార్‌తో లోన్ ప్రాసెస్‌ను కొనసాగించవచ్చు.
టివిఎస్ క్రెడిట్ వద్ద, మేము డాక్యుమెంట్‌ను సమర్పించిన తర్వాత కేవలం 4 గంటల్లోనే యూజ్డ్ కార్ లోన్ అప్రూవల్స్ అందిస్తాము.
మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడానికి మీరు మీ ఇఎంఐలను సకాలంలో చెల్లించే విధంగా నిర్ధారించుకోవడం, క్రెడిట్ డిఫాల్ట్‌లను నివారించడం, మీ క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా ఉంచడం, లోపాల కోసం మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వంటివి చేయండి. అధిక స్కోర్ ఉండడం వలన టివిఎస్ క్రెడిట్ వంటి రుణదాతల నుండి ఆకర్షణీయమైన రేట్ల వద్ద యూజ్డ్ కార్ లోన్ పొందే అవకాశాలు పెరుగుతాయి.