టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
టూ వీలర్ లోన్లు
మీరు కలలుగన్న బైక్‌ను సొంతం చేసుకోవడం ఉత్తేజకరంగా ఉంటుంది కానీ దానిని కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా ఉండవచ్చు. మా ద్వారా అందించబడే టూ వీలర్ లోన్లపై ఉన్న సరళమైన ఇఎంఐ లు మరియు అనుకూలమైన వడ్డీ రేట్ల ద్వారా ఒక బైక్‌ను తక్కువ ధర వద్ద సొంతం చేసుకోవచ్చు.
యూజ్డ్ కార్ లోన్లు
సెకండ్-హ్యాండ్ కారును కొనాలనుకుంటున్నారా, డబ్బు అవసరమా? అయితే, మా యూజ్డ్ కార్ లోన్ మీ కోసమే. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఎంపికలతో ప్రతి ఒక్కరికీ యూజ్డ్ కార్ లోన్లను అందజేస్తాము.
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు
మా తక్షణ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లతో మీ జీవనశైలి స్థాయిని వేగంగా పెంచుకోండి. మా జీరో డౌన్ పేమెంట్ లోన్ ఫీచర్‌తో 100% వరకు ఫైనాన్స్ పొందండి.
మొబైల్ లోన్లు
సరికొత్త స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి మరియు మీ జీవితాన్ని సరళంగా మార్చుకోండి. అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఒక మొబైల్ లోన్ పొందండి.
ఆన్లైన్ పర్సనల్ లోన్లు
మేము 100% కాగితరహిత పద్ధతిలో అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆన్లైన్ పర్సనల్ లోన్‌ను అందిస్తాము. టీవీఎస్ క్రెడిట్ సాథీ యాప్ ఉపయోగించి అప్లై చేయండి మరియు నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంటులోకి అవసరమైన లోన్ మొత్తాన్ని పొందండి.
ఇన్‌స్టాకార్డ్
ఇన్‌స్టాకార్డ్ అనేది మీకు అవసరమైన విధంగా ₹1 లక్ష వరకు తక్షణ లోన్లు పొందడానికి టీవీఎస్ క్రెడిట్ ద్వారా అందించబడే ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ పరిమితి.
గోల్డ్ లోన్లు
నిత్యం మారుతున్న అవసరాలు కలిగిన ప్రపంచంలో, మేము అంచనాలను పునర్నిర్వచిస్తున్నాము, సవాళ్ళను అవకాశాలుగా మారుస్తున్నాము. మీ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించబడిన మా గోల్డ్ లోన్లతో, మీ ఆర్థిక ప్రయాణాన్ని సులభంగా మార్చడం కాకుండా మీ విజయం వైపు ఒక అడుగుగా చేయడమే మా లక్ష్యం.
యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు
మీరు యూజ్డ్ కమర్షియల్ వెహికల్ కోసం ఫైనాన్స్ కోరుకుంటున్నట్లయితే, అందుకు టీవీఎస్ క్రెడిట్ మీకు సహకరిస్తుంది. మా అవాంతరాలు-లేని సెకండ్-హ్యాండ్ కమర్షియల్ వెహికల్ లోన్ ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ సౌలభ్యాన్ని అందిస్తుంది.
ట్రాక్టర్ లోన్లు
మా ట్రాక్టర్ లోన్లతో, సాధ్యమైనంత ఉత్తమమైన ట్రాక్టర్ పొందడానికి అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరియు వేగవంతమైన లోన్ అప్రూవల్స్ ఆనందించండి. మీకు నచ్చిన ట్రాక్టర్ పై మేము 90% వరకు ఫండింగ్ అందిస్తాము.
ఆస్తి పైన లోన్లు
మా ఆస్తి పై లోన్ (సరసమైన ఎల్ఎపి) ద్వారా, మీరు మీ నివాస లేదా వాణిజ్య ఆస్తి విలువను ఉపయోగించడం ద్వారా మీ రిటైల్ బిజినెస్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్ళవచ్చు.
ఎమర్జింగ్ మరియు మిడ్-కార్పొరేట్ బిజినెస్ లోన్
అనుకూలీకరించిన ఆర్థిక పరిష్కారాలను అందిస్తూ మేము కొత్తగా ఏర్పడిన, మధ్య తరహా కార్పొరేట్ సంస్థల అవసరాలను తీర్చడంలో అద్భుతంగా రాణిస్తున్నాం.
త్రీ వీలర్ లోన్లు
మీ వ్యాపారం లేదా వ్యక్తిగత అవసరాల కోసం మీరు ఒక కొత్త త్రీ వీలర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మా అతి సులభమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను అనుసరించండి మరియు 24 గంటలలోపు లోన్ అప్రూవల్ పొందండి.
మా వ్యాపార మార్గదర్శకాలు మరియు విధానాలను తెలుసుకోండి
కార్పొరేట్ సామాజిక బాధ్యత
నామినేషన్ మరియు రెమ్యునరేషన్ పాలసీ
వడ్డీ రేటు విధానం
సమాన అవకాశ పాలసీ
లైంగిక వేధింపుల నివారణ (పిఒఎస్హెచ్) పాలసీ
రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ
మారటోరియం పాలసీ 2020
చట్టబద్దమైన ఆడిట్ పాలసీ మరియు నియామక విధానం
కార్పొరేట్ గవర్నెన్స్‌పై అంతర్గత మార్గదర్శకాలు
రుణగ్రహీత మరణించిన తర్వాత చట్టపరమైన వారసులకు అసలు స్థిరాస్తి డాక్యుమెంట్లను విడుదల చేసే విధానం
ఫెయిర్ డిస్క్లోజర్ కోడ్
రికవరీ ఏజెన్సీ వివరాలు
యాక్టివ్‌లో లేని/రద్దు చేయబడిన కలెక్షన్ ఏజెన్సీల వివరాలు
లిక్విడిటీ రిస్క్ పై డిస్క్లోజర్
సైన్అప్ చేసి పొందండి తాజా అప్డేట్లు మరియు ఆఫర్లు
సబ్‌స్క్రైబ్ చేయండి
వాట్సాప్
యాప్‌ను డౌన్లోడ్ చేయండి
మమ్మల్ని సంప్రదించండి