అంజలి గైక్వాడ్, పూణేలోని అంబేగావ్లో నివసిస్తున్నారు. ఆమె ఒక
పేద కుటుంబానికి చెందినది మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యను
కొనసాగించలేకపోయింది. ఆమె తండ్రి కూలీ పని చేసే ఒక కార్మికుడు మరియు &
కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి. ఒక రోజు భోజనాన్ని అతి కష్టంగా
సంపాదించగలుగతున్న కుటుంబం ఇది. అంజలి తన కుటుంబానికి ఆసరాగా నిలవాలి అని
అనుకుంది, కానీ ఏ దారి తోచలేదు.
ఆమె ప్రాంతంలో నిర్వహించబడిన యువ పరివర్తన్ చేపట్టిన మొబిలైజేషన్ డ్రైవ్ ద్వారా వివరాలు తెలుసుకుంది. కేంద్రాన్ని సందర్శించి
వివిధ కోర్సుల గురించి తెలుసుకుంది. మల్టీ స్కిల్
ప్రోగ్రామ్లో నమోదు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రోగ్రామ్
ముగించిన తరువాత ఆమె హై స్పీడ్ మల్టీ సొల్యూషన్ లో
ఉద్యోగం పొందింది మరియు నెలకి ₹7,000
నెల. అంజలి ఇప్పుడు తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది మరియు
టివిఎస్ క్రెడిట్ మరియు యువ పరివర్తన్ అందించిన
ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.