గతంలో, నా వ్యాపారం కోసం ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి నేను ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేదానిని. టివిఎస్ క్రెడిట్ అందిస్తున్న టూ-వీలర్ లోన్ కోసం ఉన్న సులభమైన మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ ప్రక్రియ కారణంగా ఇప్పుడు నేను స్వంత టూ-వీలర్‌ను పొందాను.