నేను నిర్మాణ మెటీరియల్ రవాణా వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నందున సెకండ్-హ్యాండ్ కమర్షియల్ వాహనాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం ఏర్పడింది. టివిఎస్ క్రెడిట్ బృందం సకాలంలో అందించిన సేవలు మరియు మద్దతు వలన నేను యుజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లతో దీని కోసం మొదటి అడుగు వేయగలిగాను.