నేను ఎల్లప్పుడూ ప్రయాణించడానికి ఇతరులపై ఆధారపడేవాడిని కాబట్టి నా స్వంత టూ-వీలర్‌ను కొనుగోలు చేయాలనుకున్నాను. త్వరిత మరియు సులభమైన టూ-వీలర్ లోన్‌తో కావాలనుకుంటున్న వాటిని నెరవేర్చడానికి టివిఎస్ క్రెడిట్ నాకు సహాయపడింది. ఇప్పుడు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.