టివిఎస్ క్రెడిట్ వద్ద మేము మెరిట్-ఆధారిత ఫార్మల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరిస్తాము. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సమయంలో మేము ఎప్పుడూ దరఖాస్తుదారుల నుండి ఎటువంటి ఫీజు లేదా డిపాజిట్‌ను డిమాండ్ చేయము. మోసపూరిత ఇమెయిల్‌లు/ఆఫర్లను పంపడానికి TVS క్రెడిట్ డొమైన్ ఐడిని స్పూఫింగ్ చేసే మోసగాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hamburger Menu Icon
Testimonials

టెస్టిమోనియల్స్

తమ కోసం మాట్లాడుకునే విజయ గాథలు

దీని వారీగా ఫిల్టర్ చేయండి:

12-Mohammad-Azhmathula
మొహమ్మద్ అజ్మతుల్లా ఖాన్
యూజ్డ్ కార్ లోన్లు

సరసమైన టివిఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్ సహాయంతో కొనుగోలు చేసిన కారుతో, నేను ఇప్పుడు నా కస్టమర్లను సైట్ సందర్శనలకు సౌకర్యవంతంగా వెళ్ళవచ్చు.

11-Shiva
శివ కుమార్ లొడ్డిపల్లి
యూజ్డ్ కార్ లోన్లు

ఒక స్వంత కారును కలిగి ఉండడంలోని సౌలభ్యం మరియు లభించే స్వేచ్ఛను నేను గ్రహించాను. టివిఎస్ క్రెడిట్ అందిస్తున్న యుజ్డ్ కార్ లోన్లు బాగా ఉపయోగపడ్డాయి.

Anand Ramasamy - Customer Testimonial for MSME Loan
ఆనంద్ రామసామి
MSME

లాక్‌డౌన్ సమయంలో నా వ్యాపారం నిలబడడానికి సకాలంలో మారటోరియంను అమలు చేయడం కీలకంగా మారింది. సమస్యలు లేని, అవాంతరాలు లేని మరియు వేగవంతమైన అమలు కోసం టీవీఎస్ క్రెడిట్‌కు అభినందనలు.

A Prakash - Customer Testimonial for MSME Loan
ఏ ప్రకాష్
MSME

నేను టీవీఎస్ క్రెడిట్ ఎంఎస్ఎంఇ లోన్ల మొదటి కస్టమర్లలో ఒకరిగా ఉన్నాను. నా వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ లోన్ నాకు మూలధనాన్ని అందించింది. ఒక శతాబ్దానికి పైగా నమ్మకం అనే పదానికి పర్యాయపదంగా నిలిచిన ఒక బ్రాండ్‌తో అనుబంధం కలిగి ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

8-Manojit-Patra
మనోజిత్ పాత్రా
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు

కెవైసి ప్రక్రియ వేగంగా, సులభంగా ఉంది మరియు అవసరమైన డాక్యుమెంటేషన్ కూడా తక్కువగా ఉంది. అలాగే, సాథీ యాప్ ద్వారా నా అవధి అంతటా నేను నా కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ వివరాలను ట్రాక్ చేసుకోగలిగాను. భవిష్యత్తులో నేను మళ్ళీ టివిఎస్ క్రెడిట్ సేవలను ఉపయోగించుకుంటాను ... మరింత చదవండి

7-Jhunu-Sarkar
ఝునూ సర్కార్
కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లు

టీవీఎస్ క్రెడిట్ ద్వారా అందించబడిన సులభమైన ఇఎంఐ ఎంపిక సహాయంతో, నేను నా కుమార్తె కోసం ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయగలిగాను, దీని ద్వారా ఆమె తన ఆన్‌లైన్ తరగతులకు సులభంగా హాజరు కాగలదు.

6-Phoolpati-Singh
ఫూల్‌పతి సింగ్
ట్రాక్టర్ లోన్లు

నా అప్లికేషన్ ఇతర సంస్థల ద్వారా తిరస్కరించబడినప్పుడు టీవీఎస్ క్రెడిట్ నాకు ఒక ట్రాక్టర్ లోన్‌ను అందించింది. ట్రాక్టర్ నుండి సంపాదించిన ఆదాయంతో, నేను నా కుమార్తెకు వివాహం చేయగలిగాను మరియు నేను ఉపాధిని కల్పించేంతగా సంపాదిస్తున్నాను ... మరింత చదవండి

Harak Singh - Customer Testimonial for Tractor Loans
హరక్ సింగ్
ట్రాక్టర్ లోన్లు

టివిఎస్ క్రెడిట్ ద్వారా ఇవ్వబడిన ట్రాక్టర్ లోన్ ఫైనాన్సింగ్ మద్దతు కారణంగా నేను అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త ట్రాక్టర్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రతి దశలో సేవ మరియు మద్దతు అందించిన బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరింత చదవండి

Testimonials - Karmakona Seenu
కర్మకోన శీను
యూజ్డ్ కమర్షియల్ లోన్లు

నా పై విశ్వాసం ఉంచి క్లిష్ట సమయాల్లో, ముఖ్యంగా యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్ కోసం నాకు సహాయం అందించినందుకు కృతఙ్ఞతలు. నేను ఇప్పుడు నా స్వంత కాళ్ళపై నిలబడగలుగుతున్నాను, మరియు నా వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. మరింత చదవండి

Testimonials - K Sathishbabu
కె సతీష్‌బాబు
యూజ్డ్ కమర్షియల్ లోన్లు

నేను నిర్మాణ మెటీరియల్ రవాణా వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నందున సెకండ్-హ్యాండ్ కమర్షియల్ వాహనాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం ఏర్పడింది. టివిఎస్ క్రెడిట్ బృందం సకాలంలో అందించిన సేవలు మరియు మద్దతు వలన నేను ఇది చేయగలిగాను ... మరింత చదవండి

12 ఫలితాలలో 22 చూపుతోంది

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి