అవును, క్రింది దశలను అనుసరించడం ద్వారా యుపిఐ ను స్విచ్ ఆఫ్ చేయడానికి ఒక ఎంపికను ఇవ్వడం ద్వారా ఆర్బిఎల్ బ్యాంక్ కార్డు సభ్యులకు అదనపు భద్రత మరియు నియంత్రణను అందిస్తుంది.
దశలు:
- ఆర్బిఎల్ మైకార్డ్ యాప్‌కు లాగిన్ అవ్వండి -> "సెట్టింగులు" ఎంచుకోండి -> "మీ ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఎంచుకోండి"
- యుపిఐ పై సిసి ని స్విచ్ ఆన్/ఆఫ్ చేయండి మరియు నిర్ధారించండి
- మీ యుపిఐ ప్రాధాన్యత సెట్టింగులు అప్డేట్ చేయబడతాయి
గమనిక –
a. ఈ ఫీచర్ రూపే నెట్వర్క్ పై జారీ చేయబడిన ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు మాత్రమే కనిపిస్తుంది
b. యుపిఐ టాగుల్‌ను డీయాక్టివేట్ చేయడం అనేది ఆన్లైన్/పిఒఎస్ వంటి ఇతర చెల్లింపు విధానాలను ప్రభావితం చేయదు
c. ఈ ఫంక్షనాలిటీ ఆర్బిఎల్ బ్యాంక్ మొబైల్ యాప్ (ఎంఒబ్యాంక్ యాప్) మరియు చాట్‌బాట్ పై కూడా అందుబాటులో ఉంది