1. మర్చంట్ క్యుఆర్ కోడ్ లేదా మర్చంట్ యుపిఐ ఐడి ద్వారా
- క్యుఆర్ స్కాన్ చేయండి లేదా యుపిఐ ఐడి, మొత్తం వంటి వివరాలను నమోదు చేయండి
- కోరుకున్న "ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్" ఎంచుకోండి
- యుపిఐ పిన్ ఎంటర్ చేయండి మరియు నిర్ధారించండి
2. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా
- మీరు ఏదైనా మర్చంట్ యాప్/వెబ్సైట్లో ఇష్టపడే చెల్లింపు ఎంపికగా యుపిఐ ని ఎంచుకోవచ్చు
- మర్చంట్ యాప్/వెబ్సైట్లో మీ ఆర్డర్‌ను పూర్తి చేయండి
- చెక్అవుట్ సమయంలో మీ యుపిఐ పిన్ ను ఎంటర్ చేయండి మరియు కొనసాగండి
గమనిక –
a. యాప్ యొక్క ట్రాన్సాక్షన్ చరిత్రలో లేదా మీ మైకార్డ్ యాప్‌లో ట్రాన్సాక్షన్ స్థితిని చూడవచ్చు.
b. యుపిఐ పై సిసి పి2పి ట్రాన్సాక్షన్ల కోసం అందుబాటులో లేదు.
c. మరిన్ని వివరాల కోసం రూపే వెబ్‌సైట్‌ను సందర్శించండి (https://www.npci.org.in/what-we-do/rupay/rupay-credit-card-on-upi)